Rakesh Reddy
Author- NTV Telugu-
DR.Laxman: ఐదు లక్షల కోట్ల అప్పు.. ఏంటని ప్రశ్నిస్తే అరెస్టులు
DR.Laxman: తెలంగాణలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్, లిక్కర్ మాఫియా నడుస్తుందని ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. పల్లెల్లో యుక్త వయసులోనే మహిళలు వితంతువులవుతున్నారని..దీనికి కారణం గ్రామాల్లో మద్యం ఏరులై పారడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. -
Bollywood Actors Arrest : మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటీనటుల అరెస్ట్
Bollywood Actors Arrest : హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపూర్ అశ్విణ్, నటాషా కపూర్ అనే ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చిన్న పిల్లలకు మోడలింగ్ లో శిక్షణ ఇచ్చి అవకాశాలు ఇస్తామని చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
Gun Fire : చికాగోలో విద్యార్థులపై కాల్పులు.. ఒకరు మృతి
Gun Fire : అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ పై నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి. -
Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి
Building Collapse : ఉత్తర సిరియాలోని అలెప్పో నగరంలో ఓ భవనం పేక మేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 16 మంది భవన శిథిలాలలో చనిపోయారు. 4 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా చాలా మంది శిథిలాలలో చిక్కుకున్నారు. -
Good News For Teachers : తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్.. 2.73శాతం డీఏ పెంపు
Good News For Teachers : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. -
Real Mafia: ఆదిలాబాద్ జిల్లా భూములపై అక్రమార్కుల కన్ను.. జోరుగా రియల్ దందా
Real Mafia: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దశాబ్దాల క్రితం మూతపడింది. కానీ, ఈ భూముల విలువ కోట్లలో పలుకుతోంది. దీంతో సీసీఐ భూములపై కన్నేసాయి రియల్ మాఫియాలు. ఇప్పటికే ఫ్యాక్టరీ పనిముట్లు అన్ని తుప్పు పట్టే స్థాయికి చేరిపోయాయి. -
Republic Day: గణతంత్ర వేడుకలపై వీడని సస్పెన్స్.. ఈ ఏడాది అక్కడేనా..?
Republic Day: రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నెల 26న నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలపై సస్పెన్స్ వీడడం లేదు. వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై సీఎంవో నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాచారం. -
Over Sleeping : అతిగా నిద్రపోతే.. అటునుంచి అటే
Over Sleeping : రోజంతా అలసిన శరీరానికి తప్పకుండా విశ్రాంతి కావాలి. అందుకే ప్రతి మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. నిద్ర పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. -
China Pig: చైనాలో షాకింగ్ ఘటన… పంది పైనే అనుమానం
China Pig: చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పందిని చంపేందుకు ప్రయత్నించిన కసాయి విగతజీవిగా మారాడు. తనను చంపేందుకు ప్రయత్నించిన కసాయిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ఎలక్ట్రిక్ గన్‌తో పడగొట్టిన తరువాత, పంది స్పృహలోకి వచ్చి కసాయిపై దాడి చేసింది. -
Arvind Dharmapuri : ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తిట్లపురాణం
Arvind Dharmapuri : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆవేశంలో ఊగిపోయారు. ప్రశాంత్ రెడ్డి నంగనాచి మాటలు బందు పెట్టాలని సూచించారు. 2020 – 21 లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!