Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Collapse : ఉత్తర సిరియాలోని అలెప్పో నగరంలో ఓ భవనం పేక మేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 16 మంది భవన శిథిలాలలో చనిపోయారు. 4 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా చాలా మంది శిథిలాలలో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: Good News For Teachers : తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్.. 2.73శాతం డీఏ పెంపు
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
నీటి లీకేజీ కారణంగా పునాది బలహీనంగా ఉండడంతో భవనం కూలిపోయిందని దర్యాప్తులో తేలింది. ఈ కోణంలో విచారణ సాగుతోంది. అలెప్పో నగరం అమెరికా మద్దతుగల కుర్దిష్ దళాల ఆధీనంలో ఉంది. ఇక్కడ 5 అంతస్తుల భవనంలో 30 మంది నివసిస్తున్నారు. నిన్న హఠాత్తుగా ఈ భవనం పేకమేడలా కూలిపోయింది. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇక్కడ చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ భవనం కూలి 16 మంది దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. అలెప్పో నగరం ఒకప్పుడు సిరియా వాణిజ్య నగరం కావడం గమనార్హం.
Read Also: Gun Fire : చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!