Rakesh Reddy
Author- NTV Telugu-
Gay Partner : వ్యాపారి.. పార్టనర్.. మధ్య కుదరని ఆ సంబంధం.. సుత్తితో కొట్టి దారుణంగా..
Gay Partner : ఫిబ్రవరి 28న మైసూరు రోడ్డులోని నాయండహళ్లిలోని పాత భవనంలో 44 ఏళ్ల వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. తన స్వలింగ సంపర్క భాగస్వామే అతడిని కొట్టి చంపాడు. -
Gun Fire: ఖాసింకు కోపం వచ్చింది.. గర్ల్ ఫ్రెండ్‌కు బుల్లెట్ దిగింది
Gun Fire: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ కీచకుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఆస్పత్రి పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
Hardik Pandya : టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్
Hardik Pandya : టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. -
IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కష్టాలు
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కాకముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్ తగిలింది. ఇప్పటికే రిషబ్ పంత్ లేకుండా ఈ జట్టు వెనుకంజలో ఉంది. గతేడాది చివర్లో రిషబ్ పంత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. -
Strange Baby : రెండు గుండెలు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం
Strange Baby : రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన ఆ శిశువు పుట్టిన 20నిమిషాల్లోనే మృతి చెందింది. రతన్‌గఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది. -
Donkey Chief Guest : మహా కవి సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ?
Donkey Chief Guest : అదొక కవి సమ్మేళనం.. మహా కవులంతా కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరయ్యారు. నిర్వాహకులంతా హడావుడిగా ఉన్నారు.. ఇంకా గెస్ట్ రాలేదని టెన్షన్ పడుతున్నారు. -
Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి సీఎం.. అయితేనేం మనుమడు చెప్తే వినాల్సిందే
Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితేనేం సీఎం, పీఎం ఎవరైనా మనుమడి మాటల తలొగ్గాల్సిందే.. వాళ్లు మంకు పట్టు తీర్చాల్సిందే. ఈ మాట ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విషయంలో జరిగింది. -
Bill Gates: ఇండియాలో ఆటో నడుపుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్
Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రంలో సరదాగా ఆటో నడిపారు. ఆ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. -
Obesity : 2035నాటికి ప్రపంచ జనాభాలో సగం మందికి ఆ వ్యాధి ఉంటుందని అంచనా
Obesity : మారుతున్న జీవనశైలి, ఆహారం కారణంగా ఊబకాయం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2035 నాటికి ప్రపంచంలో సగం మంది దీనితో బాధపడుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతేడాది మార్చి 4ని ప్రపంచ స్థూలకాయ దినోత్సవంగా పాటిస్తారు. -
Illicit Relationship: నచ్చజెప్పాడు.. వినలేదు.. తుపాకీతో కాల్చి చంపాడు
Illicit Relationship: కొల్హాపూర్‌లోని కాగల్ తాలూకాలోని బలేఘోల్లో అనైతిక సంబంధం కారణంగా ఓ యువకుడిని కాల్చి చంపిన షాకింగ్ సంఘటన జరిగింది. చనిపోయిన యువకుడి పేరు భరత్ బలిరామ్ చవాన్.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?