Rakesh Reddy
Author- NTV Telugu-
Corona Virus: కరోనా వచ్చి.. తగ్గిపోలేదు.. ఏడాది తర్వాతే దాని విశ్వరూపం
Corona Virus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. మనిషి ఎదుటి వారిని చూసి జడుసుకునేంతగా చేసేసింది. -
Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి. -
Brutally Beaten : ప్రియురాలు పిలిచింది.. కట్ చేస్తే ప్రాణాలు ఫట్
Brutally Beaten : ప్రియురాలు అర్ధరాత్రి ప్రేమతో పిలిచిందని కలిసేందుకు వెళ్లాడు. అక్కడే కాచుకుని కూర్చున్న గుంపు దారుణంగా కొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కేరళలోని త్రిసూరులో జరిగింది. -
Sleep : నిద్ర సరిగా లేకపోతే ఎంత డేంజరో తెలుసా ?
Sleep : సాంకేతిక యుగంలో మనుషులు నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. తగినంత సమయం నిద్ర లేకుంటే అనేకానేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. -
Robbery : వారెవ్వా, ఎంత షార్ప్ గా రూ.40లక్షలు కొట్టేశారు
Robbery : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బైకర్ నుండి రూ.40 లక్షలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన బైక్‌ను ఆపి ఆ వ్యక్తి బ్యాగ్‌లోని డబ్బును వారు దొంగిలిస్తున్నట్లు CCTV లో రికార్డైంది. -
India wheat To Afghanista: ఆఫ్ఘన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు.. ఉదారత చాటుకున్న భారత్
India wheat To Afghanista: ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది. -
Immoral Relationship : పోర్న్ వీడియో చూసిందని భార్యను చంపిన భర్త
Immoral Relationship : మొబైల్ పోర్న్ లో వీడియో చూస్తుందన్న అనుమానంతో భార్యను భర్త గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. -
Crime: మంచిగా మాంసం కూర వండారు.. తల్లికి విషం పెట్టి చంపారు
Crime: రానురాను మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. మనీ మానవ బంధాలను మార్చేస్తోంది. డబ్బు వ్యామోహంలో పడి మనిషి క్రూరంగా మారిపోతున్నాడు. డబ్బులకోసం కుటుంబ సభ్యులనే కాటికి చేర్చుతున్న ఘటనలు కోకొల్లలు. -
Rs.425crore worth Drugs seized : ఇరాన్ బోటు నుంచి రూ.425కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Rs.425crore worth Drugs seized : గుజరాత్‌లోని కచ్‌లో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకుంది. ఓఖా సమీపంలోని ఇరాన్ బోటు నుంచి 425 కోట్ల విలువైన డ్రగ్స్‌ను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. -
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా 4వ టెస్ట్, 3359 రోజుల క్రితం ప్రపంచ రికార్డు బద్దలయ్యే ఛాన్స్
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి తీరాలని ఇరు జట్లూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?