Rakesh Reddy
Author- NTV Telugu-
Bumper Offer: ఒక ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.. వ్యాపారి అరెస్ట్
Bumper Offer: పండుగల సీజన్ వస్తుందంటే చాలు కంపెనీలు, షాపులు ఆపర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఈ కామర్స్ సైట్లు బిగ్ బిలయన్ సేల్, ఫ్లాష్ సేల్ అని ప్రచారాలు ఊదరగొడతాయి. -
Instagram Love : ఇన్ స్టాగ్రామ్‌లో లవ్.. యూట్యూబ్ చూసి డెలివరీ
Instagram Love : ఓ టీనేజ్ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడ్డ యువకుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. యూట్యూబ్ సాయంతో బాలిక ఇంట్లోనే ప్రసవించింది. -
Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Brahmos Missile : బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష సక్సెస్.. ప్రకటించిన ఇండియన్ నేవీ
Brahmos Missile : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం భారత నావికాదళం ఆరేబియాసముద్రంలో నిర్వహించిన ఈ మిసైల్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. -
Summer Tips: వేసవిలో ఇవి తీసుకుంటే సూర్యుడు ఎంత వేడిగా ఉన్నా.. మీరు చల్లగా ఉంటారు
Summer Tips: వేసవి వచ్చిందంటే శారీరకంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బలహీనత మొదలైనవి వస్తాయి. -
Rahul Gandhi: ప్రశ్నించిన వారిపై దాడులు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ బ్రిటన్ వేదికగా మరోసారి బీజేపీ, మోదీ సర్కార్ పై మండిపడ్డారు. భారత్ లో కొత్త సిద్ధాంతం అమలు చేస్తున్నారని తెలిపారు. కేంబ్రిడ్జి వర్సిటీ ప్రసంగంలో మోదీ సర్కార్‌పై విరుచుకుపడిన రాహుల్ తాజాగా లండన్‌లో భారత జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ) ప్రతినిధులతో ముచ్చటిస్తూ మరోసారి పదునైన విమర్శలు గుప్పించారు. -
Stray Dogs: అసోంలో కుక్కలకు మంచి డిమాండ్.. రేటు తెలిస్తే షాక్ అవుతారు
Stray Dogs: అసోంలో కుక్కలకు మంచి డిమాండ్ ఉందంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే బచ్చు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వీధి కుక్కలను అసోం రాష్ట్రానికి పంపాలని అన్నారు. -
Viral: సాయం చిన్నదైన ఆదర్శం గొప్పది.. ఆచరించాలంటే మనసుండాలి
Viral: మనిషికి మనిషి సాయం చేసుకోవడం మానవత్వం. నేటి సమాజంలో అది కరువైంది. డబ్బు సంపాదన మోజులో పడి మానవత్వాన్ని మరిచి క్రూరంగా తయారవుతున్నాడు. -
Delhi Court: మోదీని చంపుతాడని సాక్ష్యం ఉందా.. లేదు కదా.. అందుకే నిర్దోషి
Delhi Court: పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని బెదిరించిన నిందితుడిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను ఎవరినైనా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు రుజువు చేయడానికి ఎటువంటి సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. -
Assembly Election 2023: ముగ్గురు అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన ఒవైసీ
Assembly Election 2023: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల కూడా తమ పార్టీని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. ఇందుకు ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?