Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి సీఎం.. అయితేనేం మనుమడు చెప్తే వినాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde : ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితేనేం సీఎం, పీఎం ఎవరైనా మనుమడి మాటల తలొగ్గాల్సిందే.. వాళ్లు మంకు పట్టు తీర్చాల్సిందే. ఈ మాట ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విషయంలో జరిగింది. సాధారణంగానే రాష్ట్రానికి అధిపతిగా ఉన్నా కూడా ఆయన తన కార్యకర్తలో కలిసిమెలిసి ఉంటారు. అందుకే ఆయనను కార్యకర్త లేదా ప్రజా-ఆధారిత నాయకుడు అనే పేరుతో అభిమానులు పిలుచుకుంటారు. గతంలోనూ గణపతి ఉత్సవాల్లో ఇంటింటికీ వెళ్లి తన కార్యకర్తలను ఉత్సాహపరిచాడు. నవరాత్రి ఉత్సవాల్లో, అతను తన థానేలోని టెంభి నాకాలో కూడా నవరాత్రి పండుగను నిర్వహించుకున్నారు. ఇప్పుడు, సీఎం షిండే థానేలో తాను పెరిగిన వీధిలో హోలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కిసాన్‌నగర్ చేరుకున్నారు. ఈసారి మనవడితో కలిసి హోలీని ఆస్వాదించాడు. ఇదే క్రమంలో మనవడి ఒత్తిడితో సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్ అవుతోంది.
Read Also: Bill Gates: ఇండియాలో ఆటో నడుపుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
కిసాన్‌నగర్‌లో జరిగిన హోలీ పండుగలో ముఖ్యమంత్రి షిండే మనవడితో కలిసి పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే అతనితో పాటు ఉన్న మనవడు దగ్గర్లోని దుకాణంలో ఏదైనా కొనాలని పట్టుబట్టాడు. అందుకే, ముఖ్యమంత్రి షిండే స్వయంగా తన మనవడితో సమీపంలోని కిరాణా దుకాణానికి చేరుకున్నారు. ఈ సమయంలో వారితోపాటు పెద్ద ఎత్తున జనం కూడా ఉన్నారు. అకస్మాత్తుగా తన కిరాణా దుకాణానికి వచ్చిన ముఖ్యమంత్రిని చూసి దుకాణదారుడు అవాక్కయ్యాడు. ముఖ్యమంత్రి తన మనుమడు రుద్రాంశ్ కోసం రెండు బంతులు కొన్నారు.
ठाणे – मुख्यमंत्र्यांनी पुरवला नातवाचा हट्ट, गल्लीतल्या दुकानातून केली खरेदी pic.twitter.com/EBzVLdSFm6
— Lokmat (@lokmat) March 7, 2023
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!