Rakesh Reddy
Author- NTV Telugu-
Viral Dog : అబ్బా.. బుడ్డోడిని చూడగానే బలే ఊపేస్తుందే..
Viral Dog : కుక్కలు అత్యంత విశ్వాసమైన జంతువులు. అంతేకాకుండా తమ యజమానులకు అత్యంత నమ్మకంగా ఉంటాయి. దాంతో చాలా మంది కుక్కలను మచ్చిక చేసుకొని వాటిని తమ ఇంట్లో పెంచుకుంటుంటారు. -
Sister Dead Body On Bike : సూసైడ్ చేసుకున్న చెల్లె.. మృతదేహాన్ని బండిపై తీసుకెళ్లిన అన్న
Sister Dead Body On Bike : పరీక్ష సరిగా రాయలేదని చెల్లెలు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఎలాగోలా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. -
12Pages : 12పేజీల సూసైడ్ నోటు.. చదివితే షాకింగ్ విషయాలు
12Pages : దేశంలో రోజురోజుకు నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో నిత్యం హత్యలు, అత్యాచారాలు, అనైతిక సంబంధాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు అందులో ఓ షాకింగ్ టైప్ బయటికి వచ్చింది. -
Weekend Marriage : ‘వీకెండ్ మ్యారేజ్’ ఇదేదో బాగుందే
Weekend Marriage : పెళ్లి అంటే ఏడు జన్మల బంధం అని నమ్ముతాం. కానీ ప్రస్తుతం జపాన్‌లో వివాహానికి సంబంధించిన కొత్త రకం పెళ్లి ట్రెండింగ్ లో ఉంది. ఇందులో వారాంతం (వీకెండ్ మ్యారేజ్) మాత్రమే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. -
Bhuma AkhilaPriya : ఆళ్లగడ్డ అసలు ప్రభుత్వం దృష్టిలో ఉందా.. లేదా?
Bhuma AkhilaPriya : ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో నష్టపోయిన రైతులను మాజీమంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు. -
Viral: తల్లి, అమ్మమ్మ, అత్త, కోడలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే.. ?
Viral: ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను కాపాడుకోవడానికి ఇష్టపడతారు. కొందరు ఆ క్షణాలను జ్ఞాపకాల్లో, మరికొందరు ఫోటోల ద్వారా దాచుకుంటారు. ఈ రోజుల్లో, ప్రతి మధుర క్షణాన్ని సెల్ తో ఫోటోలో బంధించవచ్చు. -
PM Modi: ప్రధాన మంత్రిని కలిసిన ఎస్సీ హాస్టల్ విద్యార్థులు
PM Modi: ఎస్సీ హాస్టల్స్ కు చెందిన విద్యార్థులు తమ విజ్ఞాన యాత్రలో భాగంగా ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. -
Boat Capsized : మహిళా కూలీలతో వెళ్తున్న బోటు బోల్తా
Boat Capsized : మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. బుల్దానా జిల్లా మెహకర్ తాలూకాలోని అంత్రి దేశ్‌ముఖ్ వద్ద పంగంగా నదిలో మహిళా కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందింది. -
Health: కోడళ్ల అనారోగ్యానికి అత్తలే కారణమట
Health: మహిళల్లో తల, వెన్నునొప్పి వంటి సమస్యలకు వివిధ కారణాలు ఉండవచ్చు, అయితే ఇటీవల KGMU న్యూరాలజీ విభాగం OPDకి వచ్చిన 400 మందికి పైగా మహిళలపై నిర్వహించిన సర్వేలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. -
Sextortion Call : సరికొత్త ట్రాప్.. ‘సెక్స్టార్షన్’ బారిన పడ్డ 76ఏళ్ల వ్యక్తి
Sextortion Call : స్నేహితులను సంపాదించుకునే ప్రయత్నంలో యువకులు ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవే స్నేహాలు ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి.
తాజావార్తలు
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!