Rakesh Reddy
Author- NTV Telugu-
Shocking: పెళ్లి చేసుకుని ఆరేళ్లయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు వారిద్దరూ అన్నాచెల్లెళ్లు
Shocking: ప్రపంచంలో కొన్ని అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. భూమి గుండ్రంగా ఉందన్నట్లు ఎవరూ ఊహించని సంఘటనలు తలెత్తుతుంటాయి. అలాంటి వార్తే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
Benefits Of Amla : ఉసిరిని ‘సూపర్ ఫుడ్’ అని అందుకే అంటారు
Benefits Of Amla : ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలుసు. ఇందులో విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమ్లా పోషక విలువల కారణంగా సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. -
Natu Natu Song: ’నాటు నాటు‘ సాంగ్ పై హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్
Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. -
Facebook Love: నువ్వు లేనిదే నేను లేనన్నాడు.. ఎవరూ లేనిది చూసి వదిలేశాడు
Facebook Love: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందువుగా నటిస్తూ సోషల్ మీడియాలో యువతితో స్నేహం చేశాడు. ఆ తర్వాత శీతల పానీయంలో గుంజి మందు(మత్తుమందు) వేసి చిత్రహింసలకు గురిచేశారు. -
Blood Donation : రక్తదానం చేయడానికి వారు అర్హులు కాదు.. ఎందుకో తెలుసా?
Blood Donation : అన్ని దానాల్లోకి రక్తదానమే ఉత్తమ దానం అంటారు. కానీ సమాజంలో కొంతమంది రక్తదానం చేయలేరు. ఈ వ్యక్తులు రక్తదానం చేయడం నిషేధించబడింది. -
Drinking Water : జిమ్ చేసి నీళ్లు తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
Drinking Water : నీరు ప్రాణాధారం. మన శరీరం ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఉంటే, తలనొప్పి, శరీర నొప్పులు, బలహీనత, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. -
Relationship : రూమ్ తీసుకుని కామ్‌గా ఉందాం అనుకున్నారు.. కానీ ఇంతలోనే
Relationship : స్నేహితులుగా మొదలై ప్రేమలో పడి సహజీవనం చేసిన ఇద్దరు యువతుల కథ హత్యతో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లారి అంజలి స్వస్థలం మంచిర్యాల జిల్లా మామిటికట్టు. -
Accident : స్కూటీని ఢీకొట్టి.. 500 మీటర్లు లాక్కెళ్లిన ట్రక్కు
Accident : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాపూర్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. -
Expressway: సీఎం గారు.. నా కారు మీరే బాగుచేయించాలి
Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది. -
Mahogany Trees : ఎకరా భూమి ఉన్నా.. మీరు కోటీశ్వరులైనట్లే
Mahogany Trees : తక్కువ కాలంలోనే కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. మిలియనీర్ ఎలా అవ్వాలి, ఏ వ్యాపారం లాభదాయకం అని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!