Rakesh Reddy
Author- NTV Telugu-
Robbery: రూ.50 ఆశజూపారు.. రూ.53లక్షలు కొట్టుకెళ్లారు
Robbery: దొంగలు బాగా తెలివి మీరారు. ప్రతిరోజూ దోచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. పట్టపగలు చేసే దొంగతనాలకు సీనియర్ సిటిజన్లే బాధితులు అవుతున్నారు. -
Father Shocking Decision : కొడుకు పెళ్లి చేసి అప్పులపాలైన తండ్రి.. షాకింగ్ డెసిషన్
Father Shocking Decision : కుమారుడి పెళ్లి కారణంగా అప్పులపాలైన తండ్రి.. అప్పు తీర్చేందుకు షాకిచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయంతో అతను నేరుగా జైలుకు పంపబడ్డాడు. -
Monkey Died: కోతి కోసం ఒక్కటైన ప్రజలు…. రోడ్డుపై భారీ ఆందోళన
Monkey Died: మనిషి కోతి నుంచి వచ్చాడని చెబుతుంటారు. వాటికి మన లాగే చావు పుట్టుకలు, ఆరోగ్య అనారోగ్యాలు ఉంటాయి. శరీరానికి గాయమైతే మనలాగా నోటితో చెప్పుకోలేవు. -
Actress Selling Drugs : డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ హీరొయిన్
Actress Selling Drugs : చిత్ర పరిశ్రమను డ్రగ్స్ పట్టిపీడిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకొంటున్నారని, సరఫరా చేస్తున్నారని సినీ ప్రముఖులు తరచూ పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు ఇప్పుడు సాధారణంగా మారాయి. -
TSPSC: ఇచ్చట అన్ని రకాల ఎగ్జామ్ పేపర్లు లభించును
TSPSC: టీఎస్పీఎస్సీ 2022 అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. -
Kidnap Drama: మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్
Kidnap Drama: పేపర్ కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులు కోపగించుకుంటారేమోనన్న భయంతో బాలిక చేసిన పనితో తల్లిదండ్రులే కాకుండా పోలీసులు కూడా కంగుతిన్నారు. -
Viral: పాపం కొత్త అనుకుంటా.. స్కూటీ పార్కింగ్ నేలపై చేయాలి.. గేట్లపై కాదు
Viral: ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలతో పాటు డ్రైవింగ్‌లో దూసుకుపోతున్నారు. కానీ కొన్ని సార్లు వాళ్లు చేసే తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి సరైన సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్‌ను తిప్పింది. -
Wife Killed Her Husband: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య
Wife Killed Her Husband: పెద్దలందరి సమక్షంలో అతడి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. ఏడేడు జన్మలు తనకు తోడుంటానంది. కానీ ఇంతలోనే అతడిని పెళ్లి పేరుతో మోసం చేసింది. ఒకరిపై మోహం పెంచుకుని కట్టకున్న వాడి ప్రాణాలను బలితీసుకుంది. -
World Oral Health Day : ఇవి తింటే డెంటల్ డాక్టర్‌తో పనే లేదు
World Oral Health Day : గుండె, చర్మం, రోగనిరోధక వ్యవస్థ, రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ముఖ్యమైనవి అని చాలా మంది నమ్ముతారు. కానీ నోటి సంరక్షణ నోటి ఆరోగ్యానికి పెద్దగా శ్రద్ధ చూపరు. నోటి శుభ్రతను పట్టించుకోకపోతే నోటి నుంచి దుర్వాసన, పంటి నొప్పి, చిగుళ్ల నుండి రక్తం ఇతర దంతాల సమస్యలు సంభవించవచ్చు. -
Good News From KCR: ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
Good News From KCR: రంజాన్ మాసం ఆరంభం కానుండడంతో రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కుటుంబంతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు.
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?