Rakesh Reddy
Author- NTV Telugu-
Rs.500: దారుణం.. రూ.500 అప్పు తీర్చలేదని..
Rs.500: నేడు ప్రపంచమంతా మనీ మయమైంది. డబ్బు వెనకాలే మనిషి పరిగెత్తుతున్నాడు. మనీ కోసం మాన ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. రూపాయి పోతుందంటే ప్రాణం పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. -
Immoral Relationship : తల్లిని అలా చూసి తట్టుకోలేక.. ఆమె ప్రియుడిని కొట్టి చంపేశారు
Immoral Relationship : అనైతిక సంబంధాలు వల్ల జరిగే నేరాలు కొత్తేమీ కాదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో అలాంటిదే జరిగింది. ఓ వ్యక్తితో తల్లి ఆ స్థితిలో చూసి పిల్లలు ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకున్నాయి. దాంతో తల్లి ప్రేమికుడిని దారుణంగా కొట్టి చంపారు. -
LB Nagar Flyover: తీరనున్న ఎల్బీ నగర్ వాసుల ట్రాఫిక్ కష్టాలు
LB Nagar Flyover: నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది. -
Marriage : పెళ్లికెందుకు రాలేదన్నందుకు ‘చావు’ దెబ్బలు కొట్టిన పెళ్లాం
Marriage : మేనల్లుడు పెళ్లికి రాలేదన్న చిన్న కారణంతో భార్య, పిల్లలు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక చాంద్‌వాడ్‌లోని కుండల్‌గావ్‌లో పూనమ్ చంద్ పవార్ అనే వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనతో చందవాడ్ తాలూకా ఉలిక్కిపడింది. -
Constable Illegal Affair: పెళ్లాం ప్రెగ్నెంట్.. ఆమె నా గర్ల్ ఫ్రెండ్.. తెగించిన కానిస్టేబుల్
Constable Illegal Affair: అతనో ప్రభుత్వ ఉద్యోగి. అంతకు మించి సమాజంలోని శాంతి భద్రతలు కాపాడే పదవిలో ఉన్నాడు. నలుగురి ఆదర్శంగా ఉంటూ సమాజంలో తలెత్తే చీడలను తొలగించడం అతడి విధి. కానీ అతడే దారి తప్పాడు. -
Huge Tumor : మహిళ కడుపులో ఉంది చూసి డాక్టర్లు షాక్
Huge Tumor : ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకుని రకరకాల శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రోగికి తలెత్తిన ఆనారోగ్య సమస్యను పరిశీలించి డాక్టర్ అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. -
Minister KTR: రైతుల వెన్నంటే ఉండాలి.. వారికి భరోసా కల్పించాలి
Minister KTR: అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. -
Theft : సొంతింట్లోనే దొంగతనం చేసిన కూతురు
Theft : రాజస్థాన్‌లోని చురు నగరంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓం కాలనీలో ఓ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఈ కేసులో బాలిక తల్లి తన 22 ఏళ్ల కుమార్తెతో సహా ముగ్గురిపై ఆరోపణలు చేస్తూ సదరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. -
Car Attack: సినిమా స్టైల్ ఎటాక్.. కారుతో గుద్ది కత్తితో కసితీరా పొడిచి
Car Attack: కొన్ని నేరాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అంతేకాకుండా సినీ దర్శకుల ఊహకు అందని నేరాలు కూడా ఉన్నాయి. సినిమాలో సీన్ చూసి కొన్ని నేరాలు చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
Wizard: కోరికలతో ‘కామ’క్షేపం.. పిల్లలు లేని వారే వీడి టార్గెట్
Wizard: పిల్లలు లేని వేదనలో ఉన్న మహిళలే వీడి టార్గెట్. తాను చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారని ఎంతో మందిని నమ్మించాడు. చివరకు వారిని లైంగికంగా అనుభవించాడు.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!