Rakesh Reddy
Author- NTV Telugu-
Sanjay Dutt: షూటింగ్లో బాంబు పేలుడు.. గాయాలపాలైన సంజయ్ దత్
Sanjay Dutt: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ సెట్స్ లో గాయాల పాలయ్యాడు. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న కేడి చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. -
Rajamouli : సైబర్ నేరాలపై దర్శకధీరుడు రాజమౌళి క్లాసులు
Rajamouli : తన మార్కు టేకింగ్‌తో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నారు. -
IAS, IPS Transfers : బదిలీల విషయం త్వరగా తేల్చండి.. హైకోర్టును కోరిన కేంద్రం
IAS, IPS Transfers : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు సూచన చేసింది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోర్టును కేంద్రం కోరింది. -
Pocharam Srinivas Reddy : ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తి కేటీఆర్
Pocharam Srinivas Reddy : జిల్లెల్ల వ్యవసాయ కళాశాల(Jillella Agriculture College) దేశంలోనే అత్యుత్తమ కళాశాల అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla)లో ఆయన పర్యటించారు. -
Suryapet : సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో విజయవంతంగా మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్
Suryapet : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి నందు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స ను ప్రభుత్వ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. -
Ranga Reddy : గండిపేటలో స్కూల్ బస్సు బీభత్సం.. 18 మంది విద్యార్థులకు గాయాలు
Ranga Reddy : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గండిపేట లో ఇందు ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన బస్ బీభత్సం సృష్టించింది. -
Karepally : కారేపల్లి ఘటనపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
Karepally : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి(Karepally), చీమలపాడు ప్రమాద ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
Inter Results : తెలంగాణలో ఇంటర్ రిజల్స్.. రిలీజ్ ఎప్పుడంటే
Inter Results : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) 2023 ఇంటర్ ఫలితాలను మే రెండవ లేదా మూడవ వారంలో ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. -
Rajasthan: కోడలిపై కన్నేసిన మామ.. కొడుకు బయటికెళ్లడం చూసి బాత్రూంలోనే..
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లా రతన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడలిపై కన్నేసిన మామ ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచాడు. -
ChatGPT : సంసారాల్లో చిచ్చు పెడుతున్న చాట్ జీపీటీ.. హాంకాంగ్ లో ఘటన
ChatGPT : ప్రస్తుత యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాలం నడుస్తోంది. చాట్ జీపీటీ(ChatGPT) రాకతోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!