Rakesh Reddy
Author- NTV Telugu-
Mango : మామిడి తొక్కని తక్కువగా చూడకండి.. అది ఆరోగ్య నిధి
Mango : వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్‌లో మామిడి పళ్ల విక్రయాలు మొదలయ్యాయి. మామిడిని ఇష్టపడని వారు ఉండరు. మామిడి పండ్లను తినే సమయంలో సాధారణంగా ప్రజలు తొక్కను పనికి రాని చెత్తగా విసిరి పారేస్తుంటారు. -
Tarakaratna Wife : తారకరత్నను మర్చిపోలేకపోతున్న అలేఖ్యరెడ్డి.. ఎమోషనల్ పోస్ట్
Tarakaratna Wife : టాలీవుడ్ హీరో నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరి అయ్యారు. ఆమె తన భర్తను మర్చిపోలేకపోతున్నారు. దానికి ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే నిదర్శనం. తాజాగా ఆమె ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. తారకరత్న జీవించి ఉన్నప్పుడు ఇంట్లో షూట్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నిన్ను నేను మరచిపోలేకపోతున్నానని […] -
Preity Zinta : ఆ రెండు సంఘటనలు జీవితంలో మర్చిపోలేను
Preity Zinta : కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దిల్ సే సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రీతి జింటా. హిందీతో పాటు తెలుగులో కూడా నటించారు. -
Chennai-Delhi Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..తప్పిన ప్రమాదం
Chennai-Delhi Rajdhani Express: నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌లో చెన్నై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైల్లో ఉన్నట్లుండి పొగలు రావడంతో కలకలం రేగింది. -
Helmetless Cops : మీరే ఇలా హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపితే ఎలా ?
Helmetless Cops : హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. టూ వీలర్ నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే పోలీసులు భారీ జరిమానా విధిస్తారు. -
Dalailama : మైనర్ బాలుడికి దలైలామా ముద్దు.. వైరల్ అవుతున్న వీడియో
Dalailama : టిబెట్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా మైనర్ బాలుడి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాషాయ వస్ర్ర్తాలు ధరించి బుద్ధుడి బోధనలు చేసే పెద్దాయనకు ఏమైందని జనం అవాక్కవుతున్నారు. -
Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూ ప్రకంపనాలు
Earthquake : భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులు వరుస భూ ప్రకంపనాలతో వణికిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. -
Phone Call: ఆస్పత్రికి ఫోన్ చేసింది… రెండు లక్షలు పోగొట్టుకుంది
Phone Call: డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ఆసుపత్రికి ఫోన్ చేసిన దాదర్‌లోని 48 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురైంది. ఆ మహిళ ఆసుపత్రి టెలిఫోన్ నంబర్‌ను సంప్రదించడానికి ఆమె గూగుల్‌లో శోధించింది. -
Gun Fire : కుక్క పెట్టిన చిచ్చు.. మహిళను తుపాకీతో కాల్చిన అల్లుడు కాని అల్లుడు
Gun Fire : దేశ రాజధాని ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ప్రియురాలి తల్లిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన శనివారం జరగింది. గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
Student : టీచర్‌ను చంపేందుకు స్టూడెంట్ మాస్టర్ ప్లాన్.. కత్తి పట్టుకుని
Student : తల్లి, తండ్రి తరువాతి స్థానం గురువు అంటారు. గురువును కూడా దేవుడితో సమానంగా పూజించాలంటారు. అందుకే ఆచార్య దేవో భవ అని పెద్దలు అన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!