Rakesh Reddy
Author- NTV Telugu-
Allu Arjun : కూతురితో అల్లు అర్జున్.. క్యూట్ వీడియో
Allu Arjun : సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన పిల్లలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. -
Video Viral : బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. భయంతో జనం పరుగోపరుగు
Video Viral : జూలో సింహాలు బోనులో ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వెళ్లినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అవి బోనులో ఉన్నా వాటిని చూస్తేనే మనం వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా బయట ఉన్న జనాలపైకి దూసుకొస్తే గుండె ఉన్న ఫళంగా ఆగినంత పనవుతుంది. -
Sumitra Pampana : ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ ఇంట్లో చోరీ.. కిలోల కొద్ది బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Sumitra Pampana : హైదరాబాదులో దొంగలు హడలెత్తిస్తున్నారు. చైన్ స్నాచింగ్స్, దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి ఉన్నదంతా దోచుకెళ్తున్నారు. -
Viral : పెళ్లిలోనే ఇలా కొట్టుకుంటే జీవితాంతం వీళ్లేం కలిసుంటారు
Viral : ఎవరి జీవితంలోనైనా వివాహం అత్యంత ముఖ్యమైన సంఘటన. ఇది ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చాలా ప్రయత్నిస్తారు. కానీ అనుకోకుండా ఏదో ఒక అంశం ఆ వేడుక తర్వాత చర్చనీయాంశంగా మారుతుంది. -
Rajastan : భార్య తీరుపై అనుమానంతో భర్త షాకింగ్ డెసిషన్
Rajastan : అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన రాజస్తాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్‌లో చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు ఘటా రాణి అడవుల్లో తలదాచుకున్నాడు. -
Protest : కూతురి శవంతో 30గంటల పాటు ఆమె ప్రియుడి ఇంటి ముందు తల్లి ధర్నా
Protest : ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట యముడిగా మారాడు. నమ్మి తనతో వెళితే చంపి నదిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టు ఆత్మహత్యగా చిత్రీకరించబోయాడు. కానీ కుమార్తె మృతి పై అనుమానం వచ్చి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట తల్లి ధర్నాకు దిగింది. -
Madhya Pradesh : దారుణం.. పిల్లాడిని చంపి కూలర్లో కుక్కారు
Madhya Pradesh : మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మానవత్వాన్ని నాశనం చేసే క్రూరమైన చర్య వెలుగులోకి వచ్చింది. భింద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ చిన్నారి మృతదేహాన్ని కూలర్‌లో ఉంచారు. -
Koo Layoffs : 30శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపిన Koo కంపెనీ
Koo Layoffs : భారతదేశంలో Twitter ప్రత్యర్థి Koo ఇటీవలి నెలల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థకు నష్టాలు, నిధులను సేకరించలేకపోవడం వల్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. -
Pamela Chopra : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యశ్ చోప్రా భార్య కన్నుమూత
Pamela Chopra : సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా ఈ లోకానికి వీడ్కోలు పలికారు. పమేలా ప్రసిద్ధ గాయని. ఆమె భర్త యష్ చోప్రా నిర్మాణంలోని అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. -
Torture : భర్త చిత్రహింసలు తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే ?
Torture : కట్టుకున్న భర్త చిత్రహింసలు తట్టుకోలేకపోయింది ఓ భార్య. 30ఏళ్లుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. కన్న బిడ్డలపై కూడా కనికరం లేదు. వారిని తిడుతుంటే అడ్డుకున్న భార్యపై దాడి చేసేవాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!