Rakesh Reddy
Author- NTV Telugu-
Tragedy : లండన్ బీచ్ లో కొట్టుకుపోయిన హైదరాబాద్ అమ్మాయి
Tragedy : హైదరాబాదుకు చెందిన యువతి లండన్ లో దుర్మరణం చెందింది. పరీక్షలు అయిపోయాయి.. సెలవు తీసుకొని ఇంటికొస్తానని చెప్పిన అమ్మాయి శాశ్వతంగా కన్నుమూసింది. -
Acid Attack: ఘోరం.. పెళ్లి మండపంలోనే వధువరులపై యాసిడ్ దాడి
Acid Attack: ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకలో ఘోరం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగులు వధూవరులపై యాసిడ్ విసిరారు. -
Bharat Ratna: అతిక్ అహ్మద్‌కు భారతరత్న ఇవ్వాలి : కాంగ్రెస్ అభ్యర్థి
Bharat Ratna: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత దేశమంతా అతని గురించే చర్చిస్తున్నారు. -
Badri @23 years: పవన్ కల్యాణ్ నటించిన సెన్సేషనల్ హిట్ బద్రికి 23ఏళ్లు
Badri @23 years: ‘నువ్వు నంద వైతే.. నేను బద్రి.. బద్రినాథ్’ అంటూ ఒక్క డైలాగ్ తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్ కల్యాణ్ సినిమా ‘బద్రి’ రిలీజై 23ఏళ్లయింది. -
Aaradhya Bachchan : హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్ కూతురు
Aaradhya Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చర్య తీసుకోవాలని కోర్టును కోరారు. -
Vandhe Bharat Train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని జింక.. అది మీద పడి ఓ మనిషి మృతి
Vande Bharat Train : రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నీలగై జింకను ఢీకొట్టిన ఘటనలో జింకతోపాటు ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. -
FIR : మహిళను బెదిరించిన బాలీవుడ్ నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు
FIR : బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ పై ముంబైలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఓ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే అతనిపై ఆరోపణలున్నాయి. ఆ మహిళ ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న కోర్టు
Gujarat Riots: గుజరాత్‌లోని నరోదాగామ్ అల్లర్ల కేసులో అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. 68 మంది నిందితులపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే భక్షి కోర్టు తీర్పు వెలువరించనున్నారు. -
Andra Pradesh: దేవాలయాలకు చెందిన 4 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం
Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న 24,632 హిందూ దేవాలయాలకు చెందిన 4 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి గుర్తించింది. -
Triangle Love : ఒకే అమ్మాయిని ఇద్దరూ లవ్ చేశారు.. లాస్ట్‌లో ట్విస్ట్ మామూలుగా లేదు
Triangle Love : వారిద్దరు ప్రాణ స్నేహితులు. వీరు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిపై మోజు పెంచుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఒకడు ఎలాగైనా ఇంకొకడిని మట్టుబెట్టాలని పన్నాగం పన్నాడు. అనుకున్నట్లే ఇంకొకరిని పార్టీ పేరుతో పిలిచి కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!