Rakesh Reddy
Author- NTV Telugu-
Taman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి షాకింగ్ నిజం చెప్పిన సింగర్ గీతామాధురి
Taman : ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్. బడా నిర్మాతల ఫస్ట్ చాయిస్ అతడు. మంచి మ్యూజిషియన్ గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నారు థమన్. -
Akhil Akkineni : అక్కినేని ఇంటి పేరు నాకు వద్దు.. ఆ బరువు మోయాలేకపోతున్నా
Akhil Akkineni : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అఖిల్.. గతంలో తాను నటించిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. తన ఆశలన్నీ తాజాగా నటించిన సినిమాపైనే పెట్టుకున్నాడు. అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ తో ఇప్పటికే అఖిల్ తన సత్తా చూపించాడు. -
Meena Daughter : కూతురు మాటలకు బోరున ఏడ్చేసిన మీనా
Meena Daughter : బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొందారు మీనా. దాదాపు 30ఏళ్లపాటు స్టార్ హీరోయిన్గా రాణించింది. అప్పటి టాప్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున అందరితో నటించింది. -
Kattappa : ఖల్ నాయక్ మిస్ చేసుకున్న కట్టప్ప క్యారెక్టర్
Kattappa : బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. -
Maoist : హన్మకొండలో మావోయిస్టు అగ్రనేత దేవేందర్ రెడ్డి అరెస్ట్
Maoist : సీపీఐ(మావోయిస్ట్) పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జెడ్సీ) సభ్యుడు మూల దేవేందర్రెడ్డితోపాటు నిషేధిత మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడు గుర్రం తిరుపతిరెడ్డిని పోలీసులు శుక్రవారం హన్మకొండ సుబేదారి వద్ద అరెస్టు చేశారు. -
Family Dispute : అన్నం వండలేదని బాలింతను కొట్టి చంపిన భర్త
Family Dispute : ఢిల్లీ సమీపంలోని భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్య భోజనం వండడం లేదని, ఇంటి పనులు సమయానికి చేయలేదని అనారోగ్యంతో ఉన్న భార్యను భర్తే హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి భర్త పేరు భజరంగీ గుప్తా. -
Al-Qaida : ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్ పై దాడి చేస్తాం : ఆల్ ఖైదా
Al-Qaida : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ రౌడీగా జీవితం ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనపై పలు హత్యలు, కిడ్నాప్ కేసులు ఉన్నందున పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. -
Meat Plant : పంజాబ్ లో ఘోరం.. మీట్ ప్లాంట్‌లో నలుగురు కూలీలు దుర్మరణం
Meat Plant : పంజాబ్‌లోని డేరా బస్సీలోని ఫెడరల్ మీట్ ప్లాంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం గ్రీజు ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న నలుగురు కార్మికులు మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నలుగురు కూలీలు ఒకరి తర్వాత ఒకరు గ్రీజు ట్యాంక్‌లోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. -
TSPSC : టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
TSPSC : టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. -
Kidney Stones : కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. ఇవి పాటించండి
Kidney Stones : మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. కిడ్నీ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. చాలా మంది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. కానీ ఇది రానురాను తరువాత ప్రాణాంతకం అవుతుంది.
తాజావార్తలు
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
ట్రెండింగ్
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..