Rakesh Reddy
Author- NTV Telugu-
Viral : జాతీయ జెండాతో చికెన్‌ను శుభ్రపరిచిన వ్యక్తి, అరెస్ట్
Viral Video : జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఓ వ్యక్తి జాతీయ జెండాతో చికెన్ ను శుభ్రపరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. -
Amit Shah : అమిత్ షా పర్యటనలో మార్పులు, ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ రద్దు
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాదులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆర్ఆర్ఆర్ టీంలో హోం మంత్రి భేటీ రద్దయింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడంతో మంత్రి పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. -
Shriya : 20ఏళ్ల తర్వాత చిరుతో చిందేయనున్న శ్రియ
Shriya : ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ అనతికాలంలోనే అగ్రతారగా ఎదిగింది. దాదాపు 20ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. -
Komati Reddy : నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా
Komati Reddy : తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను బరిలోకి దిగితే ప్రజలు తనను కచ్చితంగా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
Sharath Babu: సీనియర్ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Sharath Babu: సీనియర్ సినీ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. -
Viral : వీళ్ల ఆనందం తగలెయ్యా.. అంత ఎత్తులో ఆ డ్యాన్సులేంటి ?
Viral : ఈ మధ్యకాలంలో కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఏ చిన్న వేడుకైనా ఉత్సహం కోసం డ్యాన్స్ చేయడం పరిపాటి అయిపోయింది. -
Ranbir kapoor : అలియాభట్ చెప్పులు మోసిన రణబీర్ కపూర్
Ranbir kapoor : ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నిండుకుంది. ఆయన తల్లి పమేలా చోప్రా శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆదిత్య చోప్రా ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. -
Maama Mascheendra : డిఫరెంట్ గా ఉంది.. కానీ ఎక్కడో చూసినట్లుందే
Maama Mascheendra : డిఫరెంట్ కథలతో హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు హీరో సుధీర్ బాబు. హంట్ లో ఒక షాకింగ్ పాత్రతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకున్నాడు కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ అమ్మాయి గురించి ఇంతకు ముందే చెప్పాలి.. దాని ఫలితం అదే. -
Mumbai: ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రముఖ హీరోయిన్ అరెస్ట్
Mumbai: సుఖంగా జీవించాలన్న కోరికతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు దొంగతనాలు, మోసాలు, స్మగ్లింగ్లు చేస్తుంటే మరికొందరు పడక వృతిని చేపడుతున్నారు. -
Disha Patni : పూజకు వెళుతూ ఆ బట్టలేంటి.. కొంచమైనా ఉండాలి
Disha Patni : బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ నటీమణులలో దిశా పటానీ ఒకరు. చాలా తక్కువ సమయంలో దిశా పటానీ భారతీయులలో చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. దిశా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.
తాజావార్తలు
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
ట్రెండింగ్
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..