Taman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి షాకింగ్ నిజం చెప్పిన సింగర్ గీతామాధురి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taman : ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్. బడా నిర్మాతల ఫస్ట్ చాయిస్ అతడు. మంచి మ్యూజిషియన్ గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా నిరూపించుకున్నారు థమన్. ఈ విషయాన్ని సింగర్ గీతా మాధురి ఇటీవలె వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. క్యాన్సర్‌తో బాధపడుతున్న మ్యూజిషియన్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ‘ఆహా’ OTTలో ప్రసారమైన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమంలో గాయని గీతా మాధురి ఈ విషయాన్ని వెల్లడించారు. తమన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయం చెప్పాలనుకుంటోందంటూ ఆ వివరాలను వెల్లడించింది. ఒక మ్యూజిషియన్ కాన్సర్ రావడంతో వాళ్ళ కుటుంబసభ్యులు కీమో ట్రీట్‌మెంట్ చేయించారు.
Read Also: Akhil Akkineni : అక్కినేని ఇంటి పేరు నాకు వద్దు.. ఆ బరువు మోయాలేకపోతున్నా
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఆ ట్రీట్‌మెంట్ వల్ల ఆ మ్యూజిషియన్ బాడీ మొత్తం కాలిపోయిందట. దీంతో అతనిని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటే.. హాస్పిటల్ వాళ్ళు డబ్బు కడితే గాని పంపించామన్నారు. ఈ విషయం తెలుసుకున్న థమన్ వెంటనే 10 లక్షలు ఇచ్చినట్లు గీతామాధురి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ కార్యక్రమానికి తమన్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. వేడుకలు, కార్యక్రమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌ను స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తానని థమన్ చెప్పాడు. గుంటూరులో 100 మందితో వృద్ధాశ్రమం నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని తమన్ తెలిపారు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, మహేష్ బాబు ‘#SSMB28’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో పాటు మరికొన్ని సినిమాలతో దూసుకుపోతున్నాడు.
Golden mic🎙 contestants dhi aythe, Golden heart 💛mana Thaman dhi😍
Watch #TeluguIndianIdol2 Ep 1-15 streaming now on only on aha.@MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem pic.twitter.com/5Xs8TSFoGG— ahavideoin (@ahavideoIN) April 21, 2023
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..