Rakesh Reddy
Author- NTV Telugu-
Dog : ఆత్మహత్య చేసుకున్న యజమానిని రక్షించేందుకు 4గంటలు పోరాడిన కుక్క
Dog : ‘కుక్కకు ఉన్న విశ్వాసం నీకు లేదు’ అంటాం. నిజానికి కుక్కను కాస్త అన్నంపెట్టి ఆదరిస్తే చాలు చచ్చేంత వరకు విశ్వాసం చూపిస్తుంది. తన యజమానికి ఏ అపాయం ఎదురైన తన శాయశక్తులా కాపాడుకునేందుకు పోరాడుతుంది. అలాగే ఓ కుక్క తన యజమాని ఉరేసుకోబోతుండగా నాలుగు గంటలపాటు కాపాడేందుకు ప్రయత్నించింది. -
Pushpa 2 : పుష్ప 2 లో గిరిజన యువతి పాత్రలో మెగా డాటర్ నిహారిక ?
Pushpa 2 : ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను అంతకు మించి హిట్ చేయాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు. -
Man beats wife : అన్నం వండలేదని భార్యనే చంపేసావా! .. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తిను
Man beats wife : ఈ మధ్య కాలంలో అకారణంగా భార్యభర్తలు చంపుకుంటున్నారు. చిన్న చిన్న వాటికే ఈగోలు పెంచుకుని చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అన్నం వండలేదని భర్త కోపంలో భార్యను కొట్టి చంపాడు. -
Anika Surender : హీరో అజిత్ కూతురు మరణం.. సోషల్ మీడియాలో వైరల్
Anika Surender : విశ్వాసం సినిమాలో హీరో అజిత్ కుమార్తెగా నటించిన నటి అనికా సురేందర్ కన్నీటి నివాళి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. -
Priyadarshi : ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న ప్రియదర్శి
Priyadarshi : కమెడీయన్ వేణు దర్శకుడిగా మారి తీసిన సినిమా బలగం. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలో బలం ఉండటంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే బలగం సినిమా మాసిపోతున్న బంధాలను తట్టిలేపింది. అందుకే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. -
Jabardasth Varsha : ఇంత ఎర్రగా ఉంటే ఎలా పాప.. కుర్రాళ్లు ఊరుకుంటారా
-
Miss Universe Finalist Sienna Weir : ప్రాణాలు తీసిన గుర్రపు స్వారీ.. మిస్ యూనివర్స్ ఫైనలిస్టు మృతి
Miss Universe Finalist Sienna Weir : గతేడాది మిస్ యూనివర్స్ పోటీల్లో ఫైనల్ కు చేరిన వెళ్లిన సియోన్నా వీర్ అర్ధాంతరంగా చనిపోయింది. గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాదాపు నెల రోజులకు పైనే లైఫ్ సపోర్ట్ పై ఆసుపత్రి బెడ్ మీద గడిపింది. -
Brazil Man : పెళ్లాం విడాకులిచ్చిందన్న ఆనందంతో దూకాడు.. ఆస్పత్రిలో పడ్డాడు
Brazil Man : ప్రస్తుతం విడాకులను సెలబ్రేట్ చేసుకోవడం ఓ ట్రెండ్ అయింది. ఈ మధ్య ఓ నటి తన విడాకుల వేడుకను సెలబ్రేట్ చేసుకుని ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. -
Rajinikanth: మీనా అందాన్ని చూసి ఆశ్చర్యపోయాను : రజినీకాంత్
Rajinikanth: నటుడు రజనీకాంత్ తమిళ చిత్రసీమలో టాప్ స్టార్. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'సూపర్ స్టార్', 'లీడర్' అని పిలుచుకుంటారు. నటనలో డిప్లొమా చేసేందుకు రజనీకాంత్ మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. -
Terrifying Video : పులి దాడిని లైవ్‌లో చూశారా.. చూస్తే చెమటలు పట్టాల్సిందే
Terrifying Video : పులిని అడవి రాజు అని పిలుస్తారు.. ఎందుకంటే దానికి ఆకలైందంటే ఎన్నో జంతువులను తన పంజాతో చీల్చి తినేస్తుంది. వేటాడేటప్పుడు పులి దాని పూర్తి శక్తితో దాడి చేస్తుంది.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!