Rakesh Reddy
Author- NTV Telugu-
Boy Teacher Romance : బాలుడితో టీచర్ రొమాంటిక్ ఛాటింగ్.. పేరెంట్స్‌కు తెలిసి..
Boy Teacher Romance : తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద పీఠ వేశారు పెద్దలు. అలాంటి ఉన్నతస్థానంలో ఉన్న గురువులు తమ స్థాయి మరచిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వావివరసలు మరిచిపోయి కామాంధులు చెలరేగిపోతున్నారు. -
Ramabanam 1st Day Collection : గోపీచంద్ ‘రామబాణం’తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే ?
Ramabanam 1st Day Collection : మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతీ జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న గోపీచంద్.. చాలా కాలంగా పెద్ద హిట్ కోసం చూస్తున్నాడు. -
The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఫస్ట్ డే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్
The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమా నిన్న(శుక్రవారం) మే 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చెలరేగడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారని అందరి దృష్టి నెలకొంది. -
Patan Cheru : వామ్మో.. ఒక్క ఇంట్లో 120ఓట్లా.. ఎన్నికల అధికారులే షాక్
Patan Cheru : దేశంలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. -
Ramabanam : మెగా కాంపౌండ్ నుంచి ‘రామబాణం’ మిస్ అయి గోపీచంద్‌కు తగిలిందా
Ramabanam : గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వం వచ్చిన తాజా చిత్రం రామబాణం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. తనకు ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాసుతో హాట్రిక్ విజయం సాధించాలని ప్రాజెక్ట్ తెరకెక్కించారు. -
Samyuktha Menon: అందమే కాదు మనసు కూడా వెన్నే.. విరూపాక్ష బ్యూటీపై నెటిజన్లు ఫిదా
Samyuktha Menon: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరంటే సంయుక్త మీనన్ అనే చెప్పాలి. భీమ్లా నాయక్, బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. -
Adipurush : మే 9న ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్
Adipurush : మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. -
Nita Ambani : అంబానీ భార్య వాడే ఫోన్ ఖరీదుతో చార్టెర్డ్ ఫ్లైట్స్ కొనేయొచ్చట
Nita Ambani : భారతదేశ కుబేరు జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ చేయని వ్యాపారం అంటూ లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలోని ముకేష్ అంబానీకి ఉన్న సౌకర్యాలు ఎవరికీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. -
Underware : ఛీ.. నువ్వు హీరోవా.. పదేళ్లుగా ఒకటే డ్రాయర్ వేస్కుంటున్నావా?
Underware : చాలామంది పాత వస్తువులను తొందరగా పడేయరు. ఎందుకంటే అవి సెంటిమెంట్ గా భావిస్తారు. అయితే, కొంతమందికి సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బందుల పాలవుతూ పక్కనున్న వారికి కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు. -
Manhole : అయ్యో పాపం.. చూస్తుండగానే మ్యాన్ హోల్లో పడిపోయాడే
Manhole : ప్రస్తుతం ఏ సీజనో కూడా జనాలకు అర్థం కావడంలేదు. మే నెల మధ్యకు వస్తుంది.. ఈ టైంలో భానుడు భగభగామండాల్సింది పోయి.. వరుణుడు కనికరం లేకుండా జోరుగా వాన కురిపిస్తున్నాడు. చెరువులు ఎండిపోవాల్సిన టైంలో నిండి అలుగులు పోస్తున్నాయి.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!