Rakesh Reddy
Author- NTV Telugu-
Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాక్
Imran Khan Arrest: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇమ్రాన్ అరెస్టుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. -
Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా
Metro Train : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) కఠిన చర్యలు తీసుకున్న తర్వాత కూడా మెట్రోలో అసభ్యకర చర్యలకు పాల్పడే ప్రేమికులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో ఇబ్బందికర వీడియో వైరల్ అవుతోంది. -
Donald Trump: ఏం ట్రంప్ మామ నీకే ఎందుకిలా జరుగుతోంది.. ఆ విషయంలో దోషిగా తేల్చిన కోర్టు
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు గడ్డుకాలం నడుస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు ఆదిలోనే హంస పాదు ఎదురైంది. తాజాగా నూయార్క్ ఫెడరల్ కోర్టు ఓ కేసు విషయంలో ఆయనను దోషిగా తేల్చింది.. -
Underwater Kiss : ఇదేం పోయేకాలం రా.. ఎక్కడా జాగా లేనట్లు నీటి అడుగున ముద్దులేంటి
Underwater Kiss : చైనా మహిళా టూరిస్టు(24) తనను నీటి అడుగున్న వేధించాడని ఆరోపించడంతో మలేషియా డైవింగ్ శిక్షకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆరిఫ్ అబ్దుల్ రజాక్ తెలిపిన వివరాల ప్రకారం.. -
Viral : బస్సు నుంచి జారిపడిపోయిన మహిళ.. వీడియో వైరల్
Viral : మనం అనుకోకుండానే కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వాటిలో ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి యువతి జారిపోయి రోడ్డు మీద పడి చనిపోయింది. -
Sehar Shinwari : ప్రధాని మోదీ పై పాక్ నటి ఫిర్యాదు.. గట్టి కౌంటర్ ఇచ్చిన పోలీసులు
Sehar Shinwari : అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై పాక్ నటి సెహర్ షిన్వారీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Serial Rapist : ఛీ నీఛుడా… చిన్నపిల్లల రేప్ చేసి శవాలను కూడా వదల్లేదు
Serial Rapist : సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేసి చంపాడో నీచుడు. యూపీ వాసి, సీరియల్ రేపిస్ట్ రవీందర్ కుమార్‌ను ఢిల్లీలోని రోహిణి కోర్టు దోషిగా నిర్ధారించింది. దాదాపు 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితుడు కోర్టు ఎదుట అంగీకరించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ నివాసి. -
Immoral Relationship : నువ్వేమో ఎంజాయ్ చేశావ్.. ఆమెను నీ భార్యతోనే చంపించేశావ్
Immoral Relationship : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు విచ్చిన్నమైపోతున్నాయి. అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంబంధాలకు ఆడ మగ బేధం లేకుండా మరొకరితో శారీరక సుఖం పోయి కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
Samantha New House: ఖరీదైన ఇల్లు కొనుక్కున్న సమంత.. ధర తెలిస్తే షాకే
Samantha New House: ఎప్పటి నుంచో తాను కంటున్న కలను నెరవేర్చుకుంది సమంత. హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. తన కోరిక ఇప్పటికి నెరవేరింది. -
Google Maps : ఎంజాయ్ చేద్దామని అడవికి వెళ్లింది.. నరకం అనుభవించింది
Google Maps : టెక్నాలజీ వాడుకోవాలి కాని గుడ్డిగా దాన్నే నమ్మొద్దు. అలా నమ్ముకుని ప్రాణాల పైకి తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఇటీవలే ఇద్దరు మహిళలు Google Maps సాయంతో కారు నడుపుకుంటూ వెళ్లి సముద్రంలో పడ్డ సంగతి తెలిసిందే. అతి కష్టం మీద ప్రాణాలైతే దక్కాయి గానీ కారు పోయింది.
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..