Rakesh Reddy
Author- NTV Telugu-
Honour Killing : ప్రేమించడమే పాపమైంది… మామిడి తోటకు ఈడ్చుకెళ్లి కొట్టి చెట్టుకు ఉరితీశారు
Honour Killing : రోజురోజులకు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇతర గ్రహాల్లో జీవించాలని మానవుడు ప్రయత్నిస్తుంటే.. మరో వైపు ఈ కాలంలో కూడా పరువు అంటూ నిండు జీవితాలను నాశనం చేస్తున్నారు. -
Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్.. 5 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య
Atal Pension Yojana : ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. అదే సమయంలో ఈ పథకం టర్నోవర్ మొత్తం 28 వేల కోట్ల రూపాయలను దాటింది. -
Passport : పాస్ పోర్ట్ ఆన్ లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోండి.. ఎలా అంటే ?
Passport : పాస్‌పోర్ట్ అధికారిక పత్రం. దేశం నుంచి బయటకు వెళ్లాలంటే పాస్‌పోర్టు చాలా ముఖ్యమైనది. పాస్‌పోర్ట్ జాతీయతను నిర్ధారిస్తుంది. ఏ దేశ పౌరుడో ఈ పాస్ పోర్టు తెలియజేస్తుంది. -
Poured Urine : ఒరేయ్ ఎక్కడా స్థలం లేనట్టు వృద్డుడిపై మూత్రం పోయడం ఏంట్రా
Poured Urine : ఈ మధ్య లోన్ యాప్ వేధింపుల గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. వారి వేధింపులు తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు సైతం తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. -
Viral : కారు డ్రైవింగ్ రాకపోతే ఇంట్లో బజ్జో తల్లి.. అంతేగానీ రోడ్డుపై జనాల ప్రాణం తీయకు
Viral : సోషల్ మీడియాలో చాలామంది అమ్మాయిల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంతమంది అమ్మాయిలు బైక్‌లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు, మరికొందరు అమ్మాయిలు కార్లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు. -
Atrocious : ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
Atrocious : దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వాలు మహిళ రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వారిపై ఆగడాలు అదుపుకావడం లేదు. ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. -
Wedding Gown : ఈ పెళ్లి గౌన్ గిన్నీస్ రికార్డ్ సాధించిందా.. ఏముంది అందులో స్పెషాలిటీ ?
Wedding Gown : ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది స్పెషల్. ఆ రోజు అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. కారణం పెళ్లికి వచ్చిన వాళ్లంతా వారి ధరించిన దుస్తుల పైనే చూపుంటుంది. అందుకే వెడ్డింగ్ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. -
Wrestlers Protest : మేమే నేరస్తులమయ్యాం.. మా ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు
Wrestler Protest : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ నేపథ్యంలో రెజ్లర్ల నిరసన 18వ రోజుకు చేరుకుంది. ధర్నాలో కూర్చున్న వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, సత్యవ్రత్ కడియన్‌లు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. -
Unclaimed Deposits : బ్యాంకుల్లో కోట్ల బినామీ సొమ్ము.. వారసుల అన్వేషణలో కేంద్రం
Unclaimed Deposits : దేశంలోని బ్యాంకుల్లో లెక్కకు మించి క్లెయిమ్ చేయని సొమ్ము నిలిచిపోయింది. వేల కోట్ల రూపాయలు దిక్కులేకుండా బ్యాంకుల్లో పడి ఉన్నాయి. ఈ మొత్తానికి యజమానులు లేకపోవడంతో సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ)తో పాటు కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ మొత్తానికి వారసులు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. -
Metro Free Service: మెట్రో ప్రయాణికులకు శుభవార్త ! మీరు ఈ కోవకు చెందితే ఫ్రీగా తిరగొచ్చు
Metro Free Service: దేశ రాజధాని ప్రజలకు మెట్రో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా పరిగణించబడుతుంది. మెట్రోలో చౌక ధరల కారణంగా ప్రజలు తక్కువ డబ్బుతోనే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించగలుగుతున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..