Jharkhand : జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే వార్త తెరపైకి వచ్చింది. ప్రసవ నొప్పి రావడంతో ఒక మహిళ ఆ ప్రాంతంలోని మజియాన్ సిహెచ్సి ఆసుపత్రిలో చేరింది.
Fake Smartphone Deal: మీకు ఐఫోన్ కావాలా.. అది కూడా చాలా తక్కువ ధరకు.. అంటే కేవలం రూ.5000లకే. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోకండి.. తక్కువకే iPhone 14 Pro Maxమీకు సొంతం అవుతుంది.
America Shooting: అమెరికాలో రోజురోజుకూ కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కనీసం ముగ్గురు మరణించగా, మొత్తం 20 మంది గాయపడ్డారు.
Manipur Violence: మణిపూర్‌లో నెల రోజులకు పైగా హింస కొనసాగుతోంది. మధ్యమధ్యలో కొంత శాంతించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ చాలా ప్రాంతాల్లో హింస, కాల్పులు చోటుచేసుకున్నాయి.
RBI: రుణం ఇవ్వడానికి బ్యాంకులు మీ నుండి కొన్ని పత్రాలను డిమాండ్ చేయడం తరచుగా చూసే ఉంటాం. రుణం పూర్తిగా చెల్లించే వరకు బ్యాంకులు ఈ పత్రాలను తమ వద్ద ఉంచుకుంటాయి.
Gujarat : గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఈ ఐదుగురిలో ఒక మహిళ కూడా ఉంది, ఆమె పేరు సుమేరా బానో. ఈ ఐదుగురు ఉగ్రవాదుల గురించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు గుజరాత్‌లో 26/11 తరహా ఉగ్ర దాడిని చేయాలనుకున్నారు.
Biporjoy Cyclone: బైపోర్‌జోయ్ తుఫాను రానున్న కొద్ది గంటల్లో మరింత తీవ్రతరం కానుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రస్తుతం తీవ్రమైన వేడిగా ఉన్న రాష్ట్రాలకు ఉపశమనం కలిగించగలదు.
Australia : ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఇక్కడ హంటర్ వ్యాలీ ప్రాంతంలో పెళ్లికి వచ్చిన అతిథులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది.