Kolkata Airport : కోల్‌కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలోని చెకిన్ ఏరియా పోర్టల్-డీ వద్ద స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పేశారు.
Colombia Plane Crash:'నాకు ఆకలిగా ఉంది, మా అమ్మ చనిపోయింది'. కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవిలో 40 రోజుల తర్వాత రక్షించబడిన నలుగురు చిన్నారుల్లో ఒకరి మాటలివి.
Cowin Portal: డేటా లీక్‌కు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో భారతీయ పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ వివరాలు లీక్ అయినట్లు సోమవారం క్లెయిమ్ చేయబడింది.
Ludhiana: లూథియానాలోని ఓ క్యాష్ కంపెనీలో రూ.7 కోట్ల దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ కంపెనీ (సీఎంఎస్) కార్యాలయంలోకి సాయుధ దొంగలు ప్రవేశించి కోట్లాది రూపాయలను ఎత్తుకెళ్లారు.
G20 Meeting: బనారస్‌లో సోమవారం జరుగుతున్న జి20 అభివృద్ధి మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ శతాబ్దాలుగా కాశీ.. విజ్ఞానానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉందని అన్నారు.