Rakesh Reddy
Author- NTV Telugu-
Couple’s Death: ఫోటో షూట్లో బోటు బోల్తా పడి చనిపోయిన హనీమూన్ కపుల్స్
Couple’s Death: పెళ్లై పట్టుమని పదిరోజులు కాలేదు.. పెళ్లిలో కాళ్లకుపెట్టిన పారాణి ఇంకా ఆరనేలేదు.. ఇంతలోనే నవ దంపతులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. జూన్ 1న ఇద్దరూ పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం బాలి వెళ్లారు. -
Toll Tax Hike: మళ్లీ పెరిగిన టోల్ ట్యాక్స్.. అమల్లోకి కొత్త ధరలు
Toll Tax Hike: హైవేపై ప్రయాణిస్తు్న్న వాహనదారులకు పెద్ద షాక్. టోల్ టాక్స్ నిబంధనలలో ఇప్పుడు కొన్ని మార్పులు చేయనున్నట్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
PAN-Aadhaar Link: పాన్ – ఆధార్ లింక్.. 5 సంవత్సరాలలో 15 సార్లు గడువు పొడిగింపు!
PAN-Aadhaar Link: నేటి కాలంలో ప్రతి ఆర్థిక పనికి పాన్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేయబడింది. -
Post office franchise: రూ.5000వేలతో పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోండి.. నెలకు లక్ష సంపాదించండి
Post office franchise: భారతీయ పోస్ట్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలో 1.56 లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులు ఉన్న తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో పోస్టాఫీసుల కొరత ఉండడం గమనార్హం. -
Amit Shah: అమిత్ షా తమిళనాడు పర్యటన.. రాష్ట్రంలో పవర్ కట్
Amit Shah: అమిత్ షా ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. శనివారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. -
Amazon Jungle: పిల్లలు దొరికారు కానీ.. వారిని వెతికిన కుక్క అమెజాన్ అడవుల్లో కనిపించకుండా పోయింది
Amazon Jungle: 40 రోజుల క్రితం కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో అదృశ్యమైన నలుగురు చిన్నారులు అమెజాన్ అడవిలో ఆచూకీ లభించింది. అధ్యక్షుడు గుస్తావో పెట్రో శనివారం ఈ సమాచారాన్ని అందించారు. -
OTT Apps : OTT యాప్స్.. మీ జేబును ఎలా లూటీ చేస్తున్నాయో తెలుసుకోండి?
OTT Apps : మీకు దూరదర్శన్ యుగం గుర్తుందా... దానికి యాంటెన్నాను ఫిక్స్ చేయడం.. తద్వారా సిగ్నల్స్ క్యాచ్ చేయడం గుర్తుండే ఉంటుంది. యాంటెన్నాలతో కూడిన టీవీలు దాదాపు కనుమరుగయ్యాయి. -
Notice To Wrestlers: మీ దగ్గర ఆధారాలుంటే ఇవ్వండి.. రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు
Notice To Wrestlers: సాలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల పోరు కొనసాగుతోంది. తమను జంతర్ మంతర్ నుంచి తరిమికొట్టారని, అయినా బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని రెజ్లర్లు తేల్చి చెప్పారు. -
Sachin Pilot: సచిన్ ఫైలట్ పైనే అందరి దృష్టి.. నేటి సభ పై సర్వత్రా ఉత్కంఠ
Sachin Pilot: రాజస్థాన్‌లోని దౌసాలో ఆదివారం జరగనున్న సచిన్ పైలట్ కార్యక్రమంపై అందరి దృష్టి ఉంది. జూన్ 11న తన తండ్రి దివంగత రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా పైలట్ తన భవిష్యత్ కార్యాచరణ గురించి పెద్ద ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. -
Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ఆందోళన
Afghanistan Women: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, అక్కడ పరిస్థితి నరకం కంటే దారుణంగా మారింది. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దిగజారింది. వారి హక్కులు హరించబడ్డాయి.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!