Letter: పెళ్లికూతురుకు రాసిన లేఖ 200 ఏళ్లు తర్వాత 32లక్షలకు అమ్ముడు పోయింది.. ఇంతకీ అందులో ఏముందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Letter: అమెరికాలో పెళ్లికూతురు పేరుతో రాసిన లేఖ 32 లక్షలకు అమ్ముడుపోయింది. అమెరికాలోని రాప్ కలెక్షన్ హౌస్‌లో ఈ లేఖ రూ.32 లక్షలకు వేలం వేయబడింది. ఇంతకీ అది ఎవరి లెటర్, ఎందుకు ఇంత ఎక్కువ ధరకు అమ్మిందో తెలుసా. దాని కథేంటో తెలుసుకుందాం.. ఈ లేఖను అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ రాశారు. ఈ లేఖపై ఆయన సంతకం ఉంది. ఈ లేఖ తన తరపున వధువు కుటుంబ సభ్యులకు వ్రాయబడింది. జాన్ ఆడమ్స్ అమెరికా వ్యవస్థాపకులలో ఒకరు.
Read Also:Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Also Read
- IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
- CM Revanth Reddy: "భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు".. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
- Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
- Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
వధువు ఈ లేఖను అందుకున్న కుటుంబం దానిని 200 సంవత్సరాలు దాచిపెట్టింది. ఆ విషయం కుటుంబం బయటి వారికి తెలియదు. ఈ లేఖ 1824 డిసెంబర్ 14న వ్రాయబడింది. వధూవరుల వివాహంతో తాను సంతోషంగా ఉన్నానని జాన్ ఆడమ్స్ తన పొరుగున ఉన్న ఎలెన్ మారియా బ్రాకెట్‌కు ఈ లేఖ రాశాడు. జాన్ ఆడమ్స్, పీటర్, మిస్ రాబిన్సన్ అనే మహిళ పెళ్లిలో వరుడి వైపు ఉన్నారు. ఆ జంటను జీవితాంతం ప్రేమిస్తానని, గౌరవిస్తానని రాసుకున్నాడు. సంతకం కూడా చేశాడు.
Read Also:Pooja Hegde : జిమ్‌లో పూజా హెగ్డే భారీ వర్కౌట్స్ చూస్తే మైండ్ బ్లాకే..
మాజీ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ సంతకం ఉన్నందున ఈ లేఖ చాలా ప్రసిద్ధి చెందింది. అతను అమెరికా వ్యవస్థాపకులలో ఒకడు. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజలు ఇప్పటికీ ఆయనను గౌరవంగా గుర్తుంచుకుంటారు. ఈ లేఖ లెదర్-బౌండ్ బహుమతి ఆల్బమ్‌లో ఉంచబడింది. ఈ లేఖను ఎవరు కొనుగోలు చేశారు, ఇప్పటివరకు ఈ సమాచారం వెల్లడి కాలేదు. ఇంత పాత లేఖను భద్రపరచాలని అందరూ ఇష్టపడతారని అంటున్నారు.
తాజావార్తలు
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!