Rakesh Reddy
Author- NTV Telugu-
Husband killed wife: భూతవైద్యం కోసం తీసుకొచ్చి.. భార్యను చెరువులో ముంచి చంపిన భర్త
Husband killed wife: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ భర్త తన భార్యను చెరువులో ముంచి చంపిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వారిద్దరూ అన్యోన్యంగానే మజార్ వద్దకు పూజ నిమిత్తం వచ్చారు. చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. -
Son Killed Father: లక్ష రూపాయల కోసం తండ్రిని చంపిన కొడుకు
Son Killed Father: ప్రస్తుత సమాజం మొత్తం డబ్బుమయం అయిపోయింది. డబ్బు కోసం ప్రజలు ఎలాంటి పనులు చేసేందుకైనా వెనకాడడం లేదు. డబ్బు ముందు రక్తసంబంధాలు కూడా మర్చిపోతున్నారు. -
Train : రైలులో డోర్ వద్ద కూర్చున్న వారిపై బెల్టుతో దాడి.. వైరల్ వీడియో
Train : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కేవలం పాటలు, డ్యాన్స్, మీమ్స్ మాత్రమే కాదు. అటువంటి నెట్‌వర్కింగ్ సైట్‌లలో ప్రసారమయ్యే అనేక బాధాకరమైన వీడియోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాయి. -
Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రంగు మారింది చూశారా.. ఎంత బాగుందో !
Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు కొత్త రంగు పథకంలో కనిపిస్తుంది. శనివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దేశానికి మొదటి ఆ రంగులో ఉన్న కొత్త రైలును చూపించారు. -
Rahul Gandhi: రైతుగా మారిన రాహులన్న.. ట్రాక్టర్ నడిపి నాటు వేసి..
-
US Crime: వేరొక వ్యక్తితో భార్య.. బ్యాట్ తీసుకుని భర్త ఏం చేశాడంటే..
US Crime: ఒక అమెరికన్ వ్యక్తి తన భార్య, ప్రేమికుడితో కలిసి మంచంపై పడుకోవడం చూసి ఉలిక్కిపడ్డాడు. భార్య ప్రియుడిని అల్యూమినియం బ్యాట్‌తో కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. -
Maharastra : అనర్హత పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి.. 54 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసు
Maharastra : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అజిత్ పవార్ ఎన్‌సిపి ఎమ్మెల్యేలతో పాటు షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ 54 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సమాధానాలు కోరారు. -
Nayanthara : ప్రైవేట్ జెట్, 100 కోట్ల విలువైన బంగ్లా.. నయన్ ఆస్తుల గురించి తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Nayanthara : బాలీవుడ్ సెలబ్రిటీలు ఎల్లప్పుడూ రాయల్ లైఫ్ గడుపుతుంటారు. వారు వాడే వస్తువులన్నీ చాలా ఖరీదైనవి. ఆ వస్తువులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. రంగుల ప్రపంచంలో కొందరు సెలబ్రిటీలు ఉన్నారు.. -
PM Modi Speech: ‘నేడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి’ .. ప్రధాని మోడీ
PM Modi Speech: తెలంగాణలోని చారిత్రక ప్రాంతమైన వరంగల్ నగరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. ఇక్కడ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు. -
Maruti Suzuki Ignis : కేవలం 12 వేలకే.. మారుతీ కారు.. ఫీచర్లు వింటే షాక్ అవ్వాల్సిందే
Maruti Suzuki Ignis :రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా కాంపాక్ట్ కార్లు అవసరం పెరిగింది. ఈ కారు అందుబాటు ధరలో లభిస్తే ఇంకేకావాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకీ ఇగ్నిస్ ఈ విభాగంలో స్పెషల్ కారుగా చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..