Maruti Suzuki Ignis : కేవలం 12 వేలకే.. మారుతీ కారు.. ఫీచర్లు వింటే షాక్ అవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Ignis :రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా కాంపాక్ట్ కార్లు అవసరం పెరిగింది. ఈ కారు అందుబాటు ధరలో లభిస్తే ఇంకేకావాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకీ ఇగ్నిస్ ఈ విభాగంలో స్పెషల్ కారుగా చెప్పుకోవచ్చు. ఈ కారులో అద్భుతమైన ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన రంగులు అందుబాటులో ఉన్నాయి. దీని ధర కూడా చాలా తక్కువ. ఈ కారు గురించి తెలుసుకుందాం..
7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఈ కారు Apple CarPlay, Android Autoతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. మార్కెట్‌లో మారుతి సుజుకి ఇగ్నిస్ ప్రారంభ ధర 5.84 లక్షల నుండి 8.16 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది నగర రోడ్లు, కంకర రోడ్లపై కూడా అద్భుతంగా నడవగలదు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also:America Destroys Chemical Weapons: రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా..
మార్కెట్లో ఏడు వేరియంట్లు
మారుతి సుజుకి ఇగ్నిస్ మార్కెట్లో ఏడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో 1197 సిసి పవర్ ఫుల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 81.8 బిహెచ్‌పి పవర్ ఇస్తుంది. కారు DRLలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇది సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటి ఎంపికను పొందుతుంది. మారుతి సుజుకి ఇగ్నిస్‌లో కంపెనీ ఆరు మోనోటోన్, మూడు డ్యూయల్ టోన్ రంగులను అందిస్తుంది.
భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
కారులో భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS , వెనుక పార్కింగ్ సెన్సార్లు అందించబడ్డాయి. కారు శక్తివంతమైన ఇంజన్ 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మార్కెట్లో టాటా టియాగో మారుతి వ్యాగన్ ఆర్, సెలెరియోలకు పోటీగా ఉంది. కారులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
Read Also:MODI Tour: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని.. హై ప్రొటెక్షన్ జోన్‌లో ఆలయ పరిసరాలు
రూ.66,000 వేల డౌన్ పేమెంట్
రూ.66,000 వేల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ అద్భుతమైన కారును కొనుగోలు చేయవచ్చు. ఈ రుణ పథకంలో మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్లపాటు నెలకు 12,562 వేల రూపాయలు చెల్లించాలి. మీరు డౌన్ పేమెంట్ ప్రకారం నెలవారీ వాయిదాను మార్చుకోవచ్చు. ఈ లోన్ స్కీమ్‌పై మరిన్ని వివరాల కోసం, మీరు మీ సమీపంలోని మారుతీ నెక్సా డీలర్‌షిప్‌ని సందర్శించాలి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..