Bihar: ఖగారియాలో దారుణ హత్య కేసు వెలుగు చూసింది. ఈ హత్యలో నిందితుల క్రూరత్వం అని పరిధులను దాటేసింది. హంతకులు మహిళ కళ్లను ఛేదించారు. మహిళ నాలుక, ప్రైవేట్ భాగాలను కూడా కత్తితో కోశారు. మహిళను పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివంగత బబ్లూ సింగ్ భార్య 45 ఏళ్ల సులేఖా దేవిగా గుర్తించారు.
Chhavi Mittal Post: ఛవీ మిట్టల్ తరచుగా ట్రోలింగ్స్ కు గురవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన పోస్ట్ కారణంగా ట్రోలింగ్‌కు గురైంది. అయితే, ఆమె అభిమానులు కూడా తనకు మద్దతు ఇవ్వడం, ప్రశంసించడం కనిపించింది.
Maharastra: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆటోలో మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ సీబీడీ బేలాపూర్ నవీ ముంబై నుంచి గోరేగావ్‌కు వస్తున్నట్లు సమాచారం.
Himachal Pradesh: ఈసారి వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌లో గరిష్ట విధ్వంసం కలిగిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. మండి జిల్లాలో చాలా చోట్ల వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి.
Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Heavy Rains: ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు బీభత్సం సృష్టించాయి. యమునా, దాని ఉపనదులు వర్షాలకు ఉప్పొంగుతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Fake Bills: ఎవరైనా వ్యాపారులు వినియోగదారులకు నకిలీ బిల్లులు ఇచ్చి పన్ను ఎగవేస్తే ఇక నుంచి చిక్కుల్లో పడ్డట్లే. ఎందుకంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (GSTN)ని PMLA పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది.
NCP Political Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అలజడి కొనసాగుతూనే ఉంది. అజిత్ పవార్, శరద్ పవార్ వర్గంలో ఎమ్మెల్యేల రాకపోకలు సాగుతున్నాయి.
Adipurush: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. సినిమా కష్టాలు ఆగిపోనే లేదు.. భారీ వివాదాల నడుమ సినిమా ప్రదర్శన కొనసాగుతోనే ఉంది.
UP: ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది జీవితంలో ఓ మధురానుభూతి.. జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. అలాంటి పెళ్లిని ప్రతి ఒక్కరు వైభవంగా చేసుకోవాలని తాపత్రయపడతారు. పెండ్లికుమారుడు కాబోయే భార్య తనకు జీవితాంతం తోడుగా ఉండాలని.. తన కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని కోరుకుంటాడు. అలాగే తన పరువు నలుగురిలో మరింత పెంచాలని భావిస్తాడు.