UP:ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఒక మహిళ తన భర్త, అతని స్నేహితులపై పోలీసు స్టేషన్లో అత్యాచారం, శారీరక వేధింపుల కేసు పెట్టింది. మద్యం, డబ్బుకు ఆశపడి తన స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది.
Indigo: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై ఓ ప్రొఫెసర్‌ని అరెస్ట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల డాక్టర్ మహిళా ప్రయాణికురాలిపై ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Lottery Ticket: వారంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. పొట్ట కూటికోసం ఇంటింటికి తిరిగి చెత్త ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో జీవిస్తుంటారు. ఉన్నట్లుంది వాళ్లను అదృష్ట దేవత కనికరించింది.
Digital Payments: దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి.
China Condom: చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. కరోనా వైరస్ తర్వాత ఇక్కడ నిరుద్యోగం వేగంగా పెరిగింది. మార్కెట్ పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. అయితే వీటన్నింటి మధ్య కండోమ్‌ల అమ్మకం పెద్ద ఎత్తున పెరిగింది.
Bihar: బీహార్‌లోని దర్భంగాలో మత ఘర్షణల తర్వాత హింస చెలరేగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో జులై 30 వరకు వివిధ సోషల్ మీడియా వెబ్‌సైట్ల నిర్వహణను స్థానిక యంత్రాంగం నిషేధించింది.
Manipur Viral Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుపై ఈరోజు (జూలై 28) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుప్రీంకోర్టు సమాధానాలు కోరింది.
Viral: దొంగతనానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దొంగలు దొంగతనం చేసి దొరికిపోవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.