Rakesh Reddy
Author- NTV Telugu-
Food Inflation: కూరగాయల తర్వాత హడలెత్తిస్తున్న పండ్ల ధరలు.. ఆపిల్ ఉత్పత్తిలో 40శాతం తగ్గుదల
Food Inflation: సాధారణ ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. పచ్చి కూరగాయల తర్వాత యాపిల్స్ కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఎందుకంటే ఈ సీజన్లో భారీ వర్షాల కారణంగా యాపిల్ పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీని వల్ల యాపిల్ ఉత్పత్తిలో భారీ తగ్గుదల ఏర్పడుతుందని అంచనా వేశారు. -
Manipur Violence: హింసాకాండ నేపథ్యంలో నేడు మణిపూర్‌లో పర్యటించనున్న ప్రతిపక్ష కూటమి
Manipur Violence: మణిపూర్ హింసాకాండపై శుక్రవారం (జూలై 28) పార్లమెంటు ఉభయ సభలలో ప్రతిష్టంభన కొనసాగింది. విపక్షాల గందరగోళం, నినాదాల కారణంగా ఉభయ సభలు సోమవారానికి (జూలై 31) వాయిదా పడ్డాయి. -
Secret Superstar: 15 కోట్లతో తీస్తే.. 858 కోట్లు రాబట్టింది.. ఇండియాలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా
Secret Superstar: ఇటీవల కాలంలో చిన్న సినిమాలే పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. పెట్టిన పెట్టుబడికంటే ఎన్నో రెట్లు లాభాలను తెచ్చిపెట్టి నిర్మాతలను ఆదుకుంటున్నాయి. -
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేశారా.. జూలై 31 వరకు చేయకపోతే భారీ జరిమానా
ITR Filing: దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడింది. మీరు పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే జూలై 31, 2023లోపు ITRని ఫైల్ చేయండి. కొన్నిసార్లు చివరి క్షణంలో ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు వెబ్సైట్లో సమస్య ఎదురవుతుందని గుర్తుంచుకోండి. -
Bhola Shankar: రాజశేఖర్ స్టైల్ లో చిరంజీవి.. బాసూ మీరు కూడానా!
Bhola Shankar: యాంగ్రీ యంగ్ మెన్‌గా రాజశేఖర్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన స్టైలే యూనిక్.. మేనరిజాన్ని చాలామంది అనుకరిస్తుంటారు. వారిలో చిన్న చిన్న రీల్స్ చేసే వారి దగ్గరినుంచి స్టార్ హీరోల వరకు ఉన్నారు. -
Zyber365: కేవలం 3 నెలల్లో 9840 కోట్ల విలువైన కంపెనీ.. హ్యాట్సాఫ్ గురూ
Zyber365: భారతదేశంలో గత కొన్నేళ్లుగా స్టార్టప్‌ల వేవ్ కొనసాగుతోంది. చాలా మంది యువకులు తమ ఉద్యోగాలను వదిలేసి సొంతంగా స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు. లండన్ ఆధారిత స్టార్టప్‌ను కేవలం మూడు నెలల్లోనే 1.2 బిలియన్ డాలర్లు అంటే రూ. 9,840 కోట్లతో కంపెనీగా మార్చిన వ్యక్తి గురించి తెలుసుకుందాం..... -
Delhi: ఇద్దరు కలిసి అక్కడకు వెళ్లేవారు.. ఇంతలోనే హఠాత్ పరిణామాలు
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో గురువారం రాత్రి 40 ఏళ్ల మహిళ తన ఇంటి ముందే కాల్చి చంపబడింది. ఘటనా స్థలం నుంచి ఓ యువకుడు పరారయ్యాడు. -
Mobile Theft: కర్మరా బాబు.. మొబైల్ పోయిందని స్టేషన్‌కు పోతే నిమిషాల్లోనే బైక్ పోయింది
Mobile Theft: అదృష్టం బాగుంటే ఒంటెపై కూర్చున్న వ్యక్తిని కూడా కుక్క కాటు వేయవచ్చని అంటారు. పూణెకు చెందిన ఓ వ్యక్తి విధి ఎంత దారుణంగా మారిందంటే.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండు ఘటనలకు బలయ్యాడు. -
UP: దారుణం.. 1500 మద్యం కోసం భార్యను స్నేహితులకు అప్పజెప్పిన నీచుడు
UP:ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఒక మహిళ తన భర్త, అతని స్నేహితులపై పోలీసు స్టేషన్లో అత్యాచారం, శారీరక వేధింపుల కేసు పెట్టింది. మద్యం, డబ్బుకు ఆశపడి తన స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. -
Indigo: ఇండిగో విమానంలో లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
Indigo: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై ఓ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల డాక్టర్ మహిళా ప్రయాణికురాలిపై ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
-
World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
-
Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
-
YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. టీడీపీకి చెక్ పెట్టాలని డిమాండ్
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?