Rakesh Reddy
Author- NTV Telugu-
Heart Transplant: జవాన్ ప్రాణాలు కోసం.. నాగ్‌పూర్ నుంచి గుండె.. పూణెలో ఆపరేషన్
Heart Transplant: కేవలం 31 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలుకుతూ ఓ మహిళ దేశాన్ని కాపాడుతున్న జవాన్ ప్రాణాలు నిలబెట్టింది. నాగ్‌పూర్‌లో మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించిన తర్వాత, ఆమె గుండెను భారత వైమానిక దళ సైనికుడికి అమర్చారు. -
Samantha: సమంత వేసుకున్న డ్రెస్ రేటు విని షాక్ అవుతున్న జనాలు
Samantha: చైతుతో విడాకుల తర్వాత సమంత టైం మారిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తుండగానే వ్యాధి కారణంగా ప్రస్తుతం కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత బాలీలో ఉంది. వెకేషన్ లో భాగంగా ఇండోనేషియా వెళ్లింది. -
Election Survey: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలపై కేజ్రీవాల్ అద్భుతం సృష్టిస్తాడా ? సర్వేలో రెట్టింపైన ఓట్లశాతం?
Election Survey: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా దేశంలో రాజకీయ వేడి పెరిగింది. రెండు పెద్ద కూటముల మధ్య ఆసక్తికర పోటీకి జనం కూడా సిద్ధమయ్యారు. -
Leopard in Film City: ముంబై ఫిల్మ్ సిటీలోకి చిరుతలు.. భయంతో పరారైన మరాఠీ టీవీ సీరియల్ బృందం
Leopard in Film City: ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీ(Goregaon Film City)లో చిరుతపులి బీభత్సం సృష్టించింది. ప్రతీరోజూ షూటింగ్ సెట్స్‌లో చిరుతలు కనిపిస్తుండడంతో అక్కడి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షో సెట్‌పైకి చిరుతపులి రావడంతో మరోసారి గందరగోళం నెలకొంది. -
Viral Snake Video: చెట్టు కిందపడుకుంటే చొక్కాలోకి దూరిన పాము.. అదృష్టం బాగుంది లేదంటే
Viral Snake Video: వర్షాకాలంలో పాములు పెరిగిపోతాయి. అప్పటి వరకు భూమి లోపల ఉన్న బొరియల్లో నీరు నిండడం వల్ల పాములు పొదల్లో, గడ్డిలో దాక్కుంటాయి. ప్రస్తుతం పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
Liver Disease: రాత్రి అకస్మాత్తుగా మేల్కొంటున్నారా? ఇది ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావచ్చు
Liver Disease: నేడు ఆఫీసులో పనిభారం, హడావిడి జీవితం వల్ల నిద్రలేమి సమస్య ప్రతి ఒక్కరిలో సర్వసాధారణమైపోయింది. చాలా మంది అకస్మాత్తుగా నిద్ర నుంచి మేల్కొంటారు.. మళ్లీ నిద్రపోరు, దీని కారణంగా ఇతర రకాల వ్యాధులు వారిని చుట్టుముట్టాయి. -
Food Poisoning: వానాకాలంలో ఫుడ్ పాయిజనింగ్.. దాని లక్షణాలు, నివారణ మార్గాలివే
Food Poisoning: వర్షాకాలంలో జలుబు, స్కిన్ ఇన్ఫెక్షన్తో పాటు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. దీనికి కారణం వర్షంలో బ్యాక్టీరియా, ఫంగస్ ఉంచిన ఆహారాన్ని ప్రభావితం చేయడమే. -
Dipti Bhatnagar: 18 ఏళ్లకే మిస్ ఇండియా.. 22 ఏళ్లకు స్టార్ హీరోయిన్.. 55లోనూ అందాల సునామీ
Dipti Bhatnagar: 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న 90ల నాటి నటి దీప్తి భట్నాగర్ మరోసారి తన బోల్డ్నెస్తో ముఖ్యాంశాల్లో నిలిచారు. నటి దీప్తి ఇటీవల తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
PM Modi: 8.5కోట్ల మంది రైతులకు ప్రధాని మోడీ కానుక.. వారి ఖాతాలో 17,000 కోట్లు
PM Modi: దేశంలోని 8.5 కోట్ల మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు పీఎం కిసాన్ నిధి రూపంలో బహుమతిగా ఇవ్వబోతున్నారు. నేడు 14వ విడత పథకం రైతులకు విడుదల చేసి రైతుల ఖాతాలో రూ.17000 కోట్లు విడుదల చేయనున్నారు. -
Youtube: ఇన్ స్టాగ్రామ్.. యూట్యూబ్‌లో వ్యూస్, మనీ రావట్లేదా.. నిరాశ వద్దే వద్దు
Youtube: మీరు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీకు చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ లేదా యూట్యూబ్‌లో వీడియోలను తయారు చేస్తున్నారు.
తాజావార్తలు
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
-
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
-
Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..