Sikandar : `సికిందర్` లో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ హంటింగ్!
- మురుగదాస్, సల్మాన్ కాంబోలో సికిందర్ సినిమా
- సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ గురి
- గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ హంటింగ్ చిత్రీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikandar : యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించడంలో మురుగదాస్ పని తనం గురించి చెప్పాల్సిన పనిలేదు.`గజినీ`,` తుపాకీ` తర్వాత ఆ రేంజ్ సీన్లు మళ్లీ ఆయన మరో సినిమాలో పడలేదు. తన సినిమాలు కమర్శియల్ గా సక్సెస్ లు అవుతున్నాయి కానీ యాక్షన్ సీన్లలో తన క్రియేటివిటీ కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. మరిప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టేలా రెడీ అవుతున్నాడా? అందుకు సల్మాన్ ఖాన్ రియల్ ఎపిసోడ్ కూడా కలిసొస్తుందా? అంటే అవునన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మురగదాస్ సల్మాన్ ఖాన్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ` సికిందర్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్దిగా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే సికిందర్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని రివీల్ అయింది. కానీ అసలు స్టోరీ ఏంటన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడీ కథలోకి మురుగదాస్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎటాక్ ని జోడీస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
Read Also:Mamata Banerjee: నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనున్న సీఎం మమతా బెనర్జీ..
Also Read
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
- Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ గురి పెట్టిన విషయం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ తృటిలో తప్పించుకున్నారు. ప్రతిగా బాబా సిద్దిఖీ బలైయ్యారు. అటుపై ముంబైలో ఎంతటి హైడ్రామా నడిచిందో తెలిసిందే. సెక్యురిటీ లేకుండా సల్మాన్ ఇల్లు దాటని పరిస్థితులు ఏర్పడ్డాయి. బాల్కానీలో ఉన్న సల్మాన్ పై ఎటాకింగ్.. బెదిరింపు ఈ మెయిల్స్, చంపేస్తామంటూ సోషల్ మీడియా హెచ్చరికలు అబ్బో ఇలా బోలెడంత సీన్ నడిచింది.
Read Also:AP CS Vijayanand: సీఎస్‌గా విజయానంద్.. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి!
క్షమాపణలు చెబితే వదిలేస్తామంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. ఇలా రెండు నెలల పాటు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే ఇప్పుడీ సన్నివేశాలనే మురగదాస్ సికిందర్ కథలో చూపించ బోతున్నాడు? అనే ప్రచారం ఊపందుకుంది. మురుగదాస్ రాసుకున్న కథకు సల్మాన్ రియల్ ఎపిసోడ్ కాస్త దగ్గరగా ఉండడంతో మురుగదాస్ ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలు కొత్తేం కాదు. ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం కథలు ప్రపంచానికి తెలిసినవే. కాబట్టి మురగదాస్ ని రిస్క్ లో పడేసే అంశం కూడా కాదు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలి.
తాజావార్తలు
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!