Congo Landslide: కాంగోలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి 17 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడటంతో చాలా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
Shocking Video: షాకింగ్ కు గురిచేసే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కారులో ఉన్న కొంతమంది యువకులు సరదా కోసం సైక్లిస్ట్‌పైకి దూసుకెళ్లారు.
Indian Railways: భారతీయ రైల్వే స్టేషన్లకు సంబంధించిన కొన్ని కథనాలు తరచుగా వింటూనే ఉంటాయి. తెలియనివి కూడా ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అలాంటి ఒక వాస్తవాన్ని గురించి ఈరోజు చెప్పుకుందాం.
Women Reservation Bill: ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కొత్త సెషన్ ప్రారంభం కాకముందే.. మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
China: చైనాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఎవర్‌గ్రాండే క్రాష్‌తో ఇది ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీ ట్రేడింగ్ నిలిచిపోయింది.
Nipha Virus: కేరళ నుండి రిలీఫ్ వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే వరుసగా రెండవ రోజు కూడా ప్రాణాంతక నిఫా వైరస్ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో నిఫా వైరస్ నియంత్రణకు గురైనట్లు కేరళ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది.
Delhi : ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలోని తన సొంత ఇంట్లో మంచం కింద పడి ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను రెండో భర్త హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Manufacturing in India: సెమీకండక్టర్ విషయాలలో దేశాన్ని స్వావలంబనగా మార్చే ప్రయత్నాలు విజయవంతం కావడం ప్రారంభించాయి. చాలా విదేశీ కంపెనీలు భారతదేశం కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి.
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం నూతన భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Indian Navy Fleet: భారత్-చైనాల మధ్య భూసరిహద్దులోనే కాకుండా సముద్రంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొని ఉండడంతో ఇరు దేశాలు పరస్పరం ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరు దేశాల మధ్య పోటీ నెలకొంది.