MP Ramesh Bidhuri: రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రమేష్ బిధూరి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర ప్రకటన చేశారు.
China : ఒకప్పుడు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి.
Canada-India Issue: కెనడా- భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. కెనడియన్ డబ్బు భారతీయ స్టాక్ మార్కెట్‌లోని అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది.
Glenmark Life Sciences: ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్‌మార్క్‌కు చెందిన గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌లో 75 శాతం వాటాను నిర్మా గ్రూప్ కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు రూ.615 చొప్పున రూ.5,651 కోట్లకు ఈ డీల్ జరిగింది.
Sugar Price Hike: చక్కెర ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను నియంత్రించడానికి, నిల్వలను అరికట్టడానికి వ్యాపారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, పెద్ద చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లు ప్రతి వారం చక్కెర నిల్వలను ప్రకటించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
India-Canada: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. కెనడా పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని భారత్ ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మహీంద్రా గ్రూప్ కూడా కెనడాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Indian Economy By 2027: ఐదు ట్రిలియన్ డాలర్లు... ఆర్థిక వ్యవస్థ పరంగా ఇది ఒక మైలురాయి. దీనిని ఇప్పటివరకు కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి. భారతదేశం ఈ మైలురాయిని సాధించడానికి చాలా దగ్గరగా ఉంది.
Unemployment In India: ప్రజల పొదుపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుందని, ప్రజలపై అప్పుల భారం పెరుగుతోందని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు దేశంలో నిరుద్యోగం గురించి ఆందోళన కలిగించే నివేదిక మరొకటి బయటకు వచ్చింది. దేశంలోని 25 ఏళ్లలోపు యువ గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.
PM Modi: మహారాష్ట్రలోని మురికివాడల్లో నివసించే ప్రజలకు మంచి రోజులు రానున్నాయి. త్వరలో వేలాది కుటుంబాలకు సొంత ఇంటి కల సాకారం కానుంది. వారు ఇకపై వర్షం, చలి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Success Story: జీవితంలో విజయం సాధించాలంటే మీరు మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలి. గమ్యాన్ని చేరుకోవడం ఎంత కష్టమైనా దృఢ సంకల్పంతో కొనసాగించాలి. పోరాటం ద్వారా విజయం సాధించిన ఒక విజయవంతమైన రైతు కథను ఈ రోజు మనం తెలుసుకుందాం.