Rakesh Reddy
Author- NTV Telugu-
Kundru Cultivation: రైతు అదృష్టం మార్చిన దొండకాయ.. ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం
Kundru Cultivation: బీహార్‌లోని రైతులు ఇప్పుడు హార్టికల్చర్‌లో ప్రతిరోజూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పచ్చి కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో వందలాది మంది రైతులు కూరగాయలు అమ్ముకుని మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. -
Asian Games 2023: అంగరంగ వైభవంగా 19వ ఎడిషన్ ఆసియా క్రీడలు నేడు ప్రారంభం
Asian Games 2023: 19వ ఎడిషన్ ఆసియా క్రీడలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో ఆసియాలోని 40 విభిన్న క్రీడలు, 45 దేశాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. -
One Nation One Election: ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ తొలి సమావేశం.. ఈ అంశాలపై చర్చించే అవకాశం
One Nation One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించి, సిఫారసులు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. -
HDFC Bank: 4రోజుల్లో లక్ష కోట్లు నష్టపోయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఏంటి ఇది కూడా దివాళా తీసేనా?
HDFC Bank: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నాలుగు ట్రేడింగ్ రోజుల్లో 6 శాతానికి పైగా క్షీణించాయి. ఈ సమయంలో బ్యాంక్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.లక్ష కోట్లు క్షీణించింది. ఈ వారం ప్రారంభంలో బ్యాంక్ విశ్లేషకులు, సంస్థాగత పెట్టుబడిదారుల సమావేశం తరువాత బ్రోకరేజ్ సంస్థలు స్టాక్‌పై మిశ్రమ సమీక్షలను అందించాయి. -
iPhone 15: ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో కొత్త ఐఫోన్ మీ ఇంటికి వస్తుంది.. ఎలాగంటే?
iPhone 15: బ్లింకిట్ కిరాణా, ఇంటి వస్తువులు, ఆహార ఉత్పత్తులను త్వరగా డెలివరీ చేసే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రస్తుతం ఐఫోన్లకు కూడా డెలివరీ చేస్తోంది. iPhone 15, iPhone 15 Plus కోసం ఆర్డర్‌ను స్వీకరించిన 10 నిమిషాల్లో కస్టమర్‌కు డెలివరీ ఇస్తుంది. -
KTR : వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్
KTR : ఐటీ రంగానికి సంబంధించి తెలంగాణ నేడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ హైదరాబాద్‌లో కాంపిటెన్స్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. -
Suzlon Energy: స్టాక్ మార్కెట్లో మార్మోగిపోతున్న సుజ్లాన్ ఎనర్జీ పేరు.. రాకెట్ వేగంతో కంపెనీ షేర్లు
Suzlon Energy: రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. కంపెనీ షేర్లలో ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం కంపెనీకి వచ్చిన కొత్త వర్క్ ఆర్డర్. -
Viral Video: నిజం చెబుతున్న నమ్మండి… ఈ వీడియో చూస్తే మీరు బిత్తర పోవడం గ్యారంటీ
Viral Video: ప్రతి ఒక్కరూ పాములను చూసే ఉంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి నాలుక రెండు భాగాలుగా విభజించబడి ఉన్నట్లు మీరు చూడొచ్చు. అవి వాటి నోటి నుంచి నాలుకను బయటకు తీసినప్పుడల్లా రెండుగా విభజించబడిన నాలుక కనిపిస్తుంది. -
MP Ramesh Bidhuri: తోటి సభ్యుడిని ఉగ్రవాదిగా పేర్కొన్న బీజేపీ ఎంపీ.. ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు
MP Ramesh Bidhuri: రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రమేష్ బిధూరి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర ప్రకటన చేశారు. -
China : చైనాను చావు దెబ్బ కొట్టిన భారత్.. ఆ దేశ టీవీలు, స్మార్ట్ఫోన్లను మనోళ్లు కొంటలేరు
China : ఒకప్పుడు చైనీస్ స్మార్ట్ఫోన్లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి.
తాజావార్తలు
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!