Cauvery Water Dispute: తమిళనాడుకు కావేరీ నదీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. వీటన్నింటి మధ్య శుక్రవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు.
Lamprey: ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇటు భూమి మీద.. అటు నీటిలో చాలా మర్మమైన జీవులు ఉన్నాయి. వాటి గురించి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సరైన సమాచారాన్ని పొందలేకపోయారు.
Share Market Opening: వారం చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఐటీ స్టాక్స్‌పై కొనసాగుతున్న ఒత్తిడి మధ్య, బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం గ్రీన్ జోన్‌లో ప్రారంభమయ్యాయి.
Small Saving Scheme: చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వారికి సెప్టెంబర్ 30 చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాల పెట్టుబడిదారులు తమ ఖాతాకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని నిర్వహించడం చాలా ముఖ్యం.
Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌ల వాడకం పెరిగిపోయింది. ఒక్కొక్కరు నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా మీరు మీ ఖర్చులను చక్కగా నిర్వహించగలుగుతారు.
Ganesh Immersion: ఈ ఏడాది పూణె నగరంలో ఉగ్రవాదులు దొరికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గణేష్ నిమజ్జనం నిమిత్తం పూణె పోలీసులు బందోబస్తు కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
Crude Oil Price: ముడి చమురు ధరల పెరుగుదల ఆగే సూచనలు కనిపించడం లేదు. ముడి చమురు ఇప్పుడు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ఉంది. సెప్టెంబరు 28 నాడు బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 97.5 డాలర్ల స్థాయికి చేరుకుంది.
Chinese Hackers: అమెరికా ప్రభుత్వానికి చెందిన ఈమెయిల్స్‌లోకి చైనీస్ హ్యాకర్లు చొరబడ్డారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ 60 వేల ఖాతాలతో హ్యాకర్లు చొరబడి వాటిని ఓపెన్ చేశారు.