Fog Effect : డిసెంబర్ నెలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. శీతాకాలం పూర్తి స్వింగ్‌లో ఉంది. రాజధాని ఢిల్లీలో చలి విపరీతంగా ఉంది. ఉదయం, రాత్రి దట్టమైన పొగమంచు కనిపిస్తుంది.
Khalistan : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Vijayakanth : తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
Robert Vadra : ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఆయుధ వ్యాపారి, పరారీలో ఉన్న సంజయ్ భండారీపై ఈడీలో కొనసాగుతున్న కేసులో రాబర్ట్ వాద్రా చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Jaishankar : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐదు రోజుల రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్ భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాలపై భారత్, రష్యా మంగళవారం సంతకాలు చేశాయన్నారు.
Saveera Parkash: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా జనరల్ స్థానం నుంచి సవీరా ప్రకాశ్ అనే హిందూ మహిళ నామినేషన్ దాఖలు చేశారు.
Lalan Singh : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ రాజీనామాపై జోరుగా చర్చ సాగుతోంది. లాలన్ సింగ్ తన రాజీనామాను సిఎం నితీష్‌కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
Tiger in Pilibhit: యూపీలోని పిలిభిత్‌లో పులులు తరచూ జనారణ్యంలోకి ప్రవేశించి భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. పులి జనారణ్యంలో కలియదిరగడం కనిపించింది.
America : శరణార్థుల ప్రవేశంపై అమెరికాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెనిజులా, నికరాగ్వా, క్యూబా, హోండురాస్‌తో సహా అనేక దేశాల నుండి శరణార్థులు మెక్సికోకు చేరుకున్నారు.
Bihar : బీహార్‌లో మద్య నిషేధం ఉంది. ఇక్కడ మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. దీని తర్వాత కూడా బీహార్‌లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ పెద్ద ఎత్తున మద్యం సరుకు సరఫరా అవుతుంది.