Tamilnadu : ఇటీవల దేశంలో సెమీకండక్టర్ అంటే చిప్ పరిశ్రమ కోసం పెద్ద సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా చిప్స్ విషయంలో దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది.
UPI new Service Update: దేశంలో యూపీఏ పేమెంట్లను మరింత వేగవంతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రజలకు కొత్త సదుపాయాన్ని అందించింది.
ACC Deal: అదానీ గ్రూప్ ఇప్పటికే తన సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా ఈ రంగంలో భారీ మార్కెట్ వాటాను సాధించింది. ఇప్పుడు అదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని కొనుగోలు చేయనుంది.
Narayana Murthy: ఐటీ సేవల సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన ప్రయాణంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇటీవల పంచుకున్నారు. ఇది కంపెనీ కోసం ఆయన చేస్తున్న కృషిని తెలియజేస్తోంది.
Budget 2024 : ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌కు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఇది ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టబడుతుంది. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న మధ్యంతర బడ్జెట్‌లో సంక్షేమ వ్యయాలను పెంచడంపై ప్రభుత్వ దృష్టి ఉంటుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది.
GST Collection : నకిలీ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా డ్రైవ్ నడుస్తోంది. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 నకిలీ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు.
Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రేసు రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది దిగ్గజాలు AIపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా చేరారు.
FPI Investment : భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు పెరుగుతున్నాయి. జనవరి మొదటి వారంలో స్టాక్ మార్కెట్లలో దాదాపు రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు.