Aurangabad: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. కార్ పార్కింగ్ వివాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు.
Flight Cancel : దేశంలోని అనేక విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ కారణంగా.. ఢిల్లీ, ముంబై, ఇండోర్ సహా 10 విమానాలు రద్దు చేయబడ్డాయి. తమ విమానానికి సంబంధించిన సమాచారం తెలియడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు.
Pakistan : పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని జైష్-అల్-అద్ల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
Chicken : భూమ్మీద నూకలుంటే ఎంత ప్రయత్నించినా చావనేది దక్కరకు రాదని పెద్దలు అంటుంటారు. మాంసాన్ని విక్రయించడానికి దాని యజమాని వధించిన కోడి విషయంలో కూడా అలాంటిదే జరిగింది.
Budget 2024 : రానున్న బడ్జెట్‌లో దేశంలోని దాదాపు 50 కోట్ల మంది కార్మికులకు శుభవార్త అందుతుంది. ఆరేళ్ల విరామం తర్వాత ఈసారి కనీస వేతనం పెంచవచ్చని భావిస్తున్నారు.
Karnataka : కర్ణాటకలోని కలబురగిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులే మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారు.
Amitabh Bachchan : రామమందిరం ప్రాణ ప్రతిష్టా వేడుకకు ముందు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పని చేశారు. అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రూ.14.5 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు.