WPI Inflation: ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటులో స్వల్ప క్షీణత కనిపించింది. ఈ సంవత్సరం జనవరి నెల అత్యంత శీతల వాతావరణానికి గుర్తుండిపోతుంది. టోకు ద్రవ్యోల్బణం రేటు గణాంకాలు వచ్చాయి.
IPO Listing Today: భారత స్టాక్ మార్కెట్లో మూడు కంపెనీల కొత్త లిస్టింగ్ జరిగింది. లిస్టింగ్ ధరల ఆధారంగా నేడు మూడు కంపెనీల్లో రెండు కంపెనీలకు మొదటి రోజే కలిసి రాలేదు.
Sony - Zee : Zee, Sony మధ్య విలీన ఒప్పందం విచ్ఛిన్నమైన తర్వాత వినోద సంస్థలో తొలగింపుల అవకాశం బలంగా కనిపిస్తోంది. కంపెనీ తన లాభాలను పెంచుకునేందుకు ఉద్యోగుల ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది.
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది.
SEBI Warning: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇన్వెస్టర్లను రిజిస్టర్ చేయని కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఇలాంటి నకిలీ కంపెనీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోందని సెబీ హెచ్చరించింది.
Bullet Train: బుల్లెట్ రైలు కోసం యావత్ దేశం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. మొదటి బుల్లెట్ రైలు అహ్మదాబాద్, ముంబై మధ్య నడుస్తుంది. బుల్లెట్ రైలు పురోగతిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది.