Train Accident : ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్లో వల్సాద్ ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
Padma Awards 2024 : దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పద్మ అవార్డులతో విశిష్ట వ్యక్తులను సత్కరించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ అవార్డులను పంపిణీ చేయనున్నారు.
Universal Studios : లాస్ ఏంజిల్స్ సమీపంలోని యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్‌లో పర్యటనల కోసం ఉపయోగించే ట్రామ్ ఒక గార్డ్‌రైల్‌పైకి దూసుకెళ్లింది, డజను మందికి పైగా గాయపడ్డారు.
Rajnath Singh : దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సియాచిన్‌ను సందర్శించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో మోహరించిన సైనికులతో సంభాషించనున్నారు.
Punjab : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అయిన భార్యను మంచానికి కట్టేసి సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
Fire Accident : దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఉన్న చెత్త పర్వతంలో ఆదివారం మంటలు చెలరేగాయి.
Manipur: లోక్‌సభ తొలి దశ ఎన్నికల సందర్భంగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఓటింగ్ జరుగుతోంది.
Delhi : మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించనుంది.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.