Iran Israel Tensions : అమెరికా మైక్రోవేవ్ క్షిపణి ఇరాన్, దాని అణు స్థావరాలకు అతిపెద్ద ముప్పుగా మారింది. ఈ క్షిపణిని అడ్డుకోవడం చాలా కష్టం. ఇది అమెరికా తప్ప ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని క్షిపణి సాంకేతికత.
Manipur : మణిపూర్‌లో ఏప్రిల్ 19న ఓటింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల దృష్ట్యా, మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
Middle East: పశ్చిమాసియా గత ఏడు నెలలుగా యుద్ధ భయానక పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్టోబర్ 7, 2023న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు.
Bihar : ఉత్తరప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుకలో ఆహారం తిన్న దాదాపు 24మందికి ఆరోగ్యం ఉన్న ఫళంగా ఆరోగ్యం క్షీణించింది. దీని తరువాత వారందరినీ వెంటనే జగదీష్‌పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
Punjab : కొద్ది రోజుల క్రితం.. పంజాబ్‌లోని పాటియాలాలో కేక్ తిని పదేళ్ల బాలిక మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాటియాలా నుండే అలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది.
Betul Accident : హోంగార్డు సైనికులతో నిండిన బస్సు బోల్తా పడింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు బెతుల్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 47 పై నిపాని సమీపంలో అదుపు తప్పి పడిపోయింది.
Samsung : దక్షిణ కొరియా టెక్ కంపెనీ Samsung ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల సరసమైన వెర్షన్‌లు ఫ్యాన్ ఎడిషన్‌లుగా అందిస్తున్నాయి. FE సిరీస్ ఫోన్‌లు భారతీయ మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్నాయి.
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతిత తెలిసిందే. ఆయనకు చాలా కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.
Boat Sink : రాయ్‌గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.