Nigeria : ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో స్థానికంగా తయారైన పేలుడు పదార్థాలతో ఒక మసీదుపై ఒక వ్యక్తి దాడి చేశాడు. ఫలితంగా అగ్ని ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది భక్తులు మరణించారు..
Rafah Massacre: గాజా తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు రఫా నగరం వైపు దృష్టి సారించింది. అమెరికాతో సహా దాని అన్ని మిత్రదేశాల నుండి హెచ్చరికలు ఉన్నప్పటికీ, బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ఐడీఎఫ్ నిరంతరం రాఫాలోకి చొచ్చుకుపోతుంది.
Canada : కెనడా అడవుల్లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 25 వేల ఎకరాల్లో అడవి తగలబడిపోతుంది. పాలనా యంత్రాంగం మంటలను అదుపు చేయలేకపోయారు.
Summer 2023 : ఇప్పటివరకు అత్యంత వేడిగా ఉన్న సంవత్సరంగా 2003 రికార్డు నమోదు చేసింది. 1850లో రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 2023 అత్యంత హాటెస్ట్ ఇయర్ అని శాస్త్రవేత్తలు విశ్వసించారు.
Mallikarjun Kharge : దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశలు ముగియగా, మిగిలిన 3 దశలు మిగిలి ఉన్నాయి. ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
Vaccine Side Effects : ఆస్ట్రాజెనాకా వ్యాక్సిన్‌పై మరో మహిళ దావా వేసింది. క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఇచ్చిన వ్యాక్సిన్ తనను పూర్తిగా వికలాంగురాలిగా మార్చిందని మహిళ చెప్పింది.
Chattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆడి కారు, బంగారు నగలు తదితరాలు లభ్యమయ్యాయి.