Uttarpradesh : లోక్‌సభ ఎన్నికల నిష్పక్షపాతత, పారదర్శకతను ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక యువకుడు బిజెపికి చాలాసార్లు ఓటు వేస్తున్నట్లు కనిపించాడు.
Iran: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. ఘటన జరిగి చాలా గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది.
Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న అంటే ఆదివారం కూలిపోయింది. సుమారు 16 గంటలు గడిచినా కూలిపోయిన ఆ హెలికాప్టర్ జాడ దొరకలేదు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధ్యక్షుడి భద్రత కోసం ప్రార్థనలు చేశారు.
Aravind Kejriwal : రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఎన్నికల వేడితో ఉడికి పోతుంది. ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బదర్‌పూర్‌లో రోడ్ షో నిర్వహించారు.
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.
Loksabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు దశల ఓటింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ ఓటింగ్‌కు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమైంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ తమ సోదరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.