Loksabha Elections : లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌కు సంబంధించిన తుది గణాంకాలు వెలువడ్డాయి. మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
Hema : బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.
Tamilnadu : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కొందరికి ఉపకారి కాగా మరికొందరి అపకారిగా మారుతోంది. కొందరు సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు.
Children Deaths : పిల్లల పుట్టుక ప్రతి కుటుంబానికి సంతోషకరమైన క్షణం. ఇది ఏ పండుగ కంటే తక్కువ కాదు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మీరు దీన్ని ఖచ్చితంగా చూస్తారు. కానీ పుట్టిన కొద్ది రోజులకే బిడ్డ చనిపోతే ఈ సంతోష క్షణాలు కొందరికి శోక క్షణాలుగా మారుతాయి.
Hema : సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.
Viral Video : ప్రస్తుతం స్త్రీలు ఏ విషయంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. వాళ్ళు కూడా అంచెలంచెలుగా మగవాళ్లతో భుజం భుజం కలిపి నడుస్తున్నారు. మగవాళ్లలాగే బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు.
Amit Shah : తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆందోళన చెందానని, అయితే మూడో దశ తర్వాత విపక్షాల ఓటర్లు తక్కువగా ఓట్లు వేసినట్లు తేలిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీకి అనుకూలంగా ఫలితం రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని అన్నారు.
Rave Party : ఇటీవల కాలంలో వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్నారు యూత్. పబ్, రీసార్ట్స్ లో పార్టీలు చేసుకుంటూ ఫుల్ కొట్టి చిల్ అవుతున్నారు. కొంతమంది సీక్రెట్ ప్లేసుల్లో రెయిన్ పార్టీలు, రేవ్ పార్టీ చేసుకుంటూ పీకల్లోతు మత్తులో మునిగితేలుతున్నారు.
Bengaluru : బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్లో జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది.
Israel Gaza War : ఎనిమిది నెలలుగా హమాస్‌తో కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం ఆదివారం మరో రూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 27 మంది మరణించారు.