Rakesh Reddy
Author- NTV Telugu-
Amarnath Yatra : వర్షం కురిసినా తగ్గేదేలే.. వారం రోజుల్లో 1.25లక్షల మంది శివుడిని దర్శించుకున్న భక్తులు
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు వెళ్లే భోలే బాబా భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రయాణికుల అడుగులు ఆగడం లేదు. -
Black Magic: కాంగ్రెస్ నేత ఇంట్లో చేతబడి వస్తువులు.. వీడియో వైరల్
Black Magic: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు, కన్నూర్ ఎంపి కె. సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Hijbulla Attack : టాప్ కమాండర్ మృతికి ప్రతీకారం.. ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 200 రాకెట్ల ప్రయోగం
Hijbulla Attack : ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిరంతరం దాడులు చేసుకుంటున్నారు. -
UK Election : రిషి సునక్ చరిత్రాత్మక ఓటమి.. ఎగ్జిట్ పోల్‌లో లేబర్ పార్టీకి 410 సీట్లు
UK Election : బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలకు ముందు గురువారం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీని ప్రకారం లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు. -
Rahul Gandhi: నేడు రాహుల్ గాంధీ హత్రాస్ పర్యటన.. బాధితులకు పరామర్శ
Rahul Gandhi: హత్రాస్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు పరామర్శించనున్నారు. రెండు రోజుల క్రితం హత్రాస్‌లో సత్సంగ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు. -
Assam Flood: అస్సాంలో భారీ వరదలు.. 29జిల్లాల్లో 21 లక్షల మందికి నిరాశ్రయులు.. ఆరుగురి మృతి
Assam Flood: అసోంలో వరదల కారణంగా అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. గురువారం మరో ఆరుగురు మరణించారు. వీరిలో నలుగురు గోలాఘాట్‌కు చెందినవారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగఢ్, చరైడియో నుండి వచ్చారు. -
OMG : కాటేసిందని పాము పై ప్రతీకారం తీర్చుకున్న యువకుడు
OMG : పాములు పగ తీర్చుకోవడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే పాముపై మానవుడు పగ తీర్చుకుంటే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.. కానీ అలాంటి ఉదంతం బీహార్‌లోని నవాడా నుంచి వెలుగులోకి వచ్చింది. -
Inflation : జనాలకు కునుకు లేకుండా చేస్తున్న కూరగాయల ధరలు.. సెంచరీ కొట్టేందుకు రెడీ
Inflation : ఎండ వేడిమి నుంచి ప్రజలకు వర్షం ఉపశమనం లభించగా, మరోవైపు వారి జేబులపై భారం పెరిగింది. నిజానికి భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజానీకానికి మరోసారి ద్రవ్యోల్బణం షాక్ తగిలింది. -
Stock Market : స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం.. 45నిమిషాల్లో రూ.2.71లక్షల కోట్లు
Stock Market : స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా తుఫాన్ వేగంతో పెరుగుదలను నమోదు చేసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. -
Bihar Bridge Collapse : బీహార్‌లో 24గంటల్లోనే కూలిన మూడో వంతెన.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న జనాలు
Bihar Bridge Collapse : బీహార్‌లో వంతెన కూలిన పర్వం కొనసాగుతోంది. బీహార్‌లో దాదాపు ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వంతెనలు, కల్వర్టులు ఒక్కొక్కటిగా జలసమాధి అవుతున్నాయి.
తాజావార్తలు
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!