Chennai : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి తప్పిన పెను ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం తిరిగి బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది కంగారు పడిపోయారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. దట్టమైన పొగ రావడంతో సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also:బుధవారం నాడు శ్రద్ధగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇల్లు సిరి సంపదలకు నిలయమవుతుంది..
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి చేరుకుంది ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం. దాదాపు నాలుగు గంటలు తరువాత మంటలు పూర్తిగా ఆపి విమానాన్ని తనిఖీ చేసినా తరువాత 325 మంది ప్రయాణికుల తో ఎమిరేట్స్ విమానం మళ్లీ దుబాయ్ బయలుదేరింది. మంటలు రావడానికి ఇంజన్ వేడిగా ఉన్న సమయంలో ఇంధనం నింపడమే కారణం అని గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు అదేశించారు. ఏం జరుగుతుందో అర్థం కాక నాలుగు గంటల ఎయిర్ పొర్టు లాంచ్ లోనే ప్రయాణికులు ఉండిపోయారు.
Read Also:బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి..
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!