వన్డే ప్రపంచకప్ లో భాగంగా రేపు(గురువారం) ఇండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగనుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే ఈ మైదానంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట మంచి రికార్డులు ఉన్నాయి. అతని వన్డే గణాంకాలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ మైదానంలో వన్డేల్లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.
ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ వరుసగా గెలిచి నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించింది.
సహజంగా రోజు ఏదో ఒక కూరగాయాలను తింటూనే ఉంటాం. అవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలుసు. ఇక తాజాగా ఉండే కూరగాయాలను తినడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలకు ఏమీ రాకుండా కాపాడుతుంది. ఇదిలా ఉంటే.. కొన్ని కూరగాయలు రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా.. శృంగార సామర్థ్యాన్ని పెంచే ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.
ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అర్థగంట సైకిల్ తొక్కితే ఆరోగ్యంగాను, స్లిమ్ గానూ ఉంటారు. సైకిల్ తొక్కడానికి చిన్న పెద్ద తేడా అనేది లేదు. ఎవరైనా సైకిల్ తొక్కవచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడే వారు తప్ప.. మిగతా వారు సైకిల్ ను రెగ్యులర్ గా తొక్కవచ్చు. వయసు, శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక్క అరగంట పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
న్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే పేలవమైన ఫీల్డింగ్ కారణంగా.. కెప్టెన్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు క్యాచ్ లు పట్టడంలో విఫలమయ్యారు. ఆఫ్ఘాన్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మొత్తం 7 క్యాచ్‌లను వదులుకుంది.
ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్.. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను సులువుగా ఓడించింది. అయితే జట్టు గెలుపుకు కావాల్సింది కేవలం బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. ఫీల్డింగ్ కూడా ముఖ్యం. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా ఫీల్డర్లు క్యాచ్ లు పట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. 93 శాతం క్యాచ్‌లను భారత ఫీల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత నెదర్లాండ్స్ రెండో స్థానంలో ఉంది.
2023 వన్డే ప్రపంచకప్‌లో మూడింటిలో మూడు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియా.. రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేవని మాంబ్రే స్పష్టం చేశాడు.
చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పోకుండా.. మెడిసిన్స్ వాడకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. మన వంటగదిలో ఉండే మెంతులు, వాము, నల్ల జీలకర్రతో సర్వ రోగ నివారిణిగా ఈ పదార్థాలు పనిచేస్తాయి.
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. అయితే మీరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు రేపు పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లకు పాకిస్తాన్ కు చెందిన నటి సెహర్ షిన్వారీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌పై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని తెలిపింది. టీమిండియాను…