IND vs BAN: బంగ్లాతో మ్యాచ్‌లో స్పెషల్ ప్లాన్స్ లేవు.. మాకు క్లారిటీ ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: 2023 వన్డే ప్రపంచకప్‌లో మూడింటిలో మూడు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియా.. రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేవని మాంబ్రే స్పష్టం చేశాడు. టీమిండియా ఉన్న ఫాంలో బౌలర్లు, బ్యాట్స్ మెన్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారని చెప్పాడు.
Read Also: Kala Venkata Rao: జైలులో చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరోవైపు బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకుముందు భారత్‌పై అతనికి మంచి రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లిపై అతడికి అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 14 వన్డేల్లో 5 సార్లు కోహ్లీని షకీబ్ ఔట్ చేశాడు. షకీబ్ అద్బుతమైన ఆటగాడని.. షకీబ్ విషయం గురించి ట్రైనింగ్ సెషన్స్ లో తాము చర్చించలేదని పరాస్ మాంబ్రే చెప్పాడు.
Read Also: Health Tips: ఇంట్లోనే సర్వరోగ నివారిణి.. వాటితో ఆరోగ్య సమస్యలకు చెక్..!
షకీబ్ పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేయగల సత్తా ఉన్నవాడు. అతడు బంగ్లాదేశ్ జట్టుకు ఛాంపియన్ ప్లేయర్ అని తమకు తెలుసన్నాడు. కానీ ప్రత్యేకంగా అతడి కోసం తాము ఎటువంటి ప్రణాళికలను సిద్దం చేయలేదని తెలిపాడు. అయితే రేపు జరిగే మ్యాచ్‌లో తాము ఏమి చేయాలో తమకు క్లారిటీ ఉందని మాంబ్రే అన్నాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..