-
Shabaash Mithu Teaser : 23 ఏళ్ల ఇన్స్పైరింగ్ స్టోరీ
Shabaash Mithu Teaser తాజాగా విడుదలైంది. ఇందులో మిథాలీ రాజ్ 23 ఏళ్ల ఇన్స్పైరింగ్ స్టోరీని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. వయాకామ్18 స్టూడియోస్ ఈరోజు 2022లోనే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటైన Shabaash Mithu మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రంలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటిస్తుండగా, భారతదేశంలోని క్రికెట్ గేమ్ ఛేంజర్ అయిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. పలు ప్రపంచ […] -
KGF Chapter 2 : అతనికి అడ్డు నిలబడకండి… “తూఫాన్” వచ్చేసింది !
కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 నుండి “తూఫాన్” అనే మొదటి లిరికల్ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఫస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్ లో ప్రతి బిట్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా, శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కాండిన్య తదితరులు పాడిన ఈ పాట కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి […] -
RRR : గోల్డెన్ టెంపుల్ సన్నిధిలో టీం… పిక్ వైరల్
RRR బృందం సినిమా ప్రమోషన్ల కోసం దేశం మొత్తాన్ని సందర్శిస్తోంది. నిన్న బరోడా, ఢిల్లీలలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న టీం ఇప్పుడు పంజాబ్ కు చేరుకుంది. అక్కడి ఫేమస్ టెంపుల్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో ఆశీర్వాదం కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి సందర్శించారు. ముగ్గురూ కస్టమైజ్డ్ RRR ప్రింట్‌తో ఉన్న తెల్లటి […] -
MM Keeravaani Chit Chat with NTR and Ram Charan : రామ్, భీమ్ సీక్రెట్స్ బయట పెట్టిన కీరవాణి
RRR మూవీ మార్చ్ 25న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సందడే కన్పిస్తోంది. ఇక జక్కన్న కూడా ప్రమోషన్స్ ప్లాన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోలిద్దరూ సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో చేసిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. అవేంటో చూద్దాం. కీరవాణి : నేను కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు నచ్చని సాంగ్స్ ఏంటి ?ఎన్టీఆర్ […] -
RRR with Keeravani : ఎన్టీఆర్ ను తిట్టగలిగే ఆడవాళ్లు వీళ్ళిద్దరే !
RRR ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో ఎన్టీఆర్, చరణ్ చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాగిన సరదా సంభాషణలో స్టార్స్ ఇద్దరూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే కీరవాణి “మీరు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు, నైట్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెట్టి పడుకున్నారు. ఉదయం లేచేసరికి రాజమౌళి, కార్తికేయ, శ్రీవల్లి, డీవీవీ దానయ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ముందుగా […] -
RRR Delhi Promotions : మోస్ట్ ఛాలెంజింగ్ సినిమా కాదు వీళ్ళిద్దరే…!!
RRR Delhi Promotions సరదాగా సాగుతున్నాయి. రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇద్దరు స్టార్ హీరోలు తారక్, చెర్రీలపై జక్కన్న ఫన్నీ కామెంట్స్ చేసుకుంటూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు సెట్స్ లో మోస్ట్ ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అనే ప్రశ్న ఎదురైంది రాజమౌళికి. అయితే సినిమా మోస్ట్ ఛాలెంజింగ్ కాదు వీళ్ళిద్దరే అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. Read Also : RRR […] -
RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు. […] -
RRR Event : నో ఫ్లాప్స్… సీక్రెట్ హిట్ ఫార్ములా రివీల్ చేసిన రాజమౌళి
RRR Eventలో రాజమౌళి తన సినిమాల హిట్ హిట్ ఫార్ములా సీక్రెట్ ను రివీల్ చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రాజమౌళిని ఓ విలేఖరి సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి ప్రశ్నించగా, రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుంచి ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులోని పాత్రలు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల విషయానికొస్తే… తాను చిన్నప్పటి నుంచి, విన్న, చదివిన కథలు… ఆ తరువాత ఫ్రీడమ్ […] -
RRR Event : ఆ హిందీ మూవీనే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్… రాజమౌళి ఏమన్నాడంటే ?
భాష హద్దులు, దేశం సరిహద్దులు దాటి తెలుగు సినిమా, భారతీయ సినిమాను తీసుకెళ్ళినందుకు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘బాహుబలి’ అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళి మరో సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఆదివారం ఢిల్లీ, ఇంపీరియల్ హోటల్ లాన్ లో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాజమౌళిని ఆకాశానికి […] -
RRR : “భీమవరం బుల్లోడా” సాంగ్ అస్సలు నచ్చదు… ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
RRR ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. టీం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా తారక్, […]
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?